Telugu Lyrics
నీరమంటే నీకిష్టమేగా
అపుడపుడూ నీరంలో కాలు మోపినా
తడిచిపోవులేలేవే చెలియా
చన్ చల్ గూడ చెలియా చన్ చల్ గూడ
నీరమంటే నీకిష్టమేగా
అపుడపుడూ నీరంలో కాలు మోపినా
తడిచిపోవులేలేవే చెలియా
కన్నుగొట్టు చిన్నారి నీ కన్నుగొట్టు
మాయచేస్తావే చెలియా
నీనవ్వుచూస్తే నాప్రాణమే పోతుందే
అంతలోనే వస్తావే చెలియా
చన్ చల్ గూడ చెలియా చన్ చల్ గూడ
నీరమంటే నీకిష్టమేగా
అపుడపుడూ నీరంలో కాలు మోపినా
తడిచిపోవులేలేవే చెలియా
నువు పైనవుంటే నే కింద
నే పైనవుంటే నువు కింద
ఏ దారులున్నా నే వస్తా
ఎట్టాగో ఎట్టాగో నువ్వు గనక
కనబడకపోతే నా దారే మాయమై
నన్ను నేను వెతుక్కుంటా
ఏమాయ చేశావే నా సయ్యా
చెలియా సయ్యా
నాకు నువ్వే మాయ
సయ్యా సయ్యా
ఎట్టాగో ఎట్టాగో నువ్వు గనక
కనబడకపోతే నా దారే మాయమై
నన్ను నేను వెతుక్కుంటా
English Lyrics / Transliteration
Neeramante neekishtame ga
Apudapudoo neeramlo kaalu mopina
Tadchipovulele ve cheliya
Chan chal guda cheliya chan chal guda
Neeramante neekishtame ga
Apudapudoo neeramlo kaalu mopina
Tadchipovulele ve cheliya
Kannu gattu chinnari nee kannu gattu
Maayachestaave cheliya
Nee navvu chooste na praaname potunde
Antalone vastaave cheliya
Chan chal guda cheliya chan chal guda
Neeramante neekishtame ga
Apudapudoo neeramlo kaalu mopina
Tadchipovulele ve cheliya
Nuvu paina unte ne kindha
Ne paina unte nuvvu kindha
Ae daarulunna ne vasta
Ettago ettago nuvvu ganaka
Kanabadakapothe na daare maaymai
Nannu nenu vetukkunta
Emaya chesaave na sayya
Cheliya sayya
Naaku nuvve maaya
Sayya sayya
Ettago ettago nuvvu ganaka
Kanabadakapothe na daare maaymai
Nannu nenu vetukkunta