Telugu Lyrics
కొండ మీద కోటి దీపం వెలిగించి రావే
చందమామ రావే జాబిల్లి రావే
కొండ మీద కోటి దీపం వెలిగించి రావే
అడవి లోన అల్లరి చెయ్యాలన్నా
పారే సెలయేరులో పడవ నడపాలాన్నా
అడవి లోన అల్లరి చెయ్యాలన్నా
పారే సెలయేరులో పడవ నడపాలాన్నా
అమ్మ చేతి వడ తోడుగా
అయ్య చేతి పడవ తోడుగా
అమ్మ చేతి వడ తోడుగా
అయ్య చేతి పడవ తోడుగా
రేయి పగలూ పరుగులు తీస్తూ
ఎన్నెన్నో పరుగులు తీస్తూ
చందమామ రావే జాబిల్లి రావే
కొండ మీద కోటి దీపం వెలిగించి రావే
కొమ్మ పైన కోయిలమ్మ పాట పాడాలన్నా
పుట్టలోన నాగమయ్యకి పాలు పోయాలన్నా
కొమ్మ పైన కోయిలమ్మ పాట పాడాలన్నా
పుట్టలోన నాగమయ్యకి పాలు పోయాలన్నా
దాగి దాగి దొంగల్లా
తుల్లి తుల్లి తుమ్మెదల్లా
దాగి దాగి దొంగల్లా
తుల్లి తుల్లి తుమ్మెదల్లా
చెట్టు చెట్టు ఎక్కుతూ
పండు పండు ఏరుకుంటూ
చెట్టు చెట్టు ఎక్కుతూ
పండు పండు ఏరుకుంటూ
చందమామ రావే జాబిల్లి రావే
కొండ మీద కోటి దీపం వెలిగించి రావే
English Lyrics / Transliteration
Konda Meeda Koti Deepam Veliginchi Raave
Chandamama Raave Jaabilli Raave
Konda Meeda Koti Deepam Veliginchi Raave
Adavi Lona Allari Cheyalananna
Paare Selayerulo Padava Nadapalananna
Adavi Lona Allari Cheyalananna
Paare Selayerulo Padava Nadapalananna
Amma Chethi Vada Thodugaa
Ayya Chethi Padava Thodugaa
Amma Chethi Vada Thodugaa
Ayya Chethi Padava Thodugaa
Reyi Pagulu Parugulu Theestoo
Ennenno Parugulu Theestoo
Chandamama Raave Jaabilli Raave
Konda Meeda Koti Deepam Veliginchi Raave
Komma Paina Koyilamma Paata Paadalananna
Puttalona Naagamayyaki Paalu Poyalananna
Komma Paina Koyilamma Paata Paadalananna
Puttalona Naagamayyaki Paalu Poyalananna
Daagi Daagi Dongalla
Thulli Thulli Thummedalla
Daagi Daagi Dongalla
Thulli Thulli Thummedalla
Chettu Chettu Ekkuthu
Pandu Pandu Yerukuntu
Chettu Chettu Ekkuthu
Pandu Pandu Yerukuntu
Chandamama Raave Jaabilli Raave
Konda Meeda Koti Deepam Veliginchi Raave