Telugu Lyrics
చూస్తుంటే నీతోనే
గుండెల్లోన సంతోషం
పొంగుకొచ్చెనమ్మీ
చందమామపై కుందేలు
చూస్తుంటే నీతోనే
గుండెల్లోన సంతోషం
పొంగుకొచ్చెనమ్మీ
వయ్యారాల వయసది
ఏకాంతం తీరనిది
తోడు లేని పయనం
నేడు నిలిచిపోయె కధ
నమ్మలేనంత అందం
నవ్వే నవ్వుల బంధం
కమ్మగీతమాయెగా
కలిసి పాడుకుందమా
చందమామపై కుందేలు
చూస్తుంటే నీతోనే
గుండెల్లోన సంతోషం
పొంగుకొచ్చెనమ్మీ
పల్లెటూరి పడుచుని
పట్టణాల ముచ్చటని
ప్రేమ కథకు తెరలేచి
పరువమే కరిగిపోయే
మాయమాటలెన్నో
మాటిమాటికల్లే
మాయ చేసే మధురమే
మదిలో నిండిపోయే
నయానా నమ్మీ
నాలో నువ్వే లేమ్మా
కైపంతలేక
లోకం తప్పుతుందే
చందమామపై కుందేలు
చూస్తుంటే నీతోనే
గుండెల్లోన సంతోషం
పొంగుకొచ్చెనమ్మీ
చందమామపై కుందేలు
చూస్తుంటే నీతోనే
గుండెల్లోన సంతోషం
పొంగుకొచ్చెనమ్మీ
English Lyrics / Transliteration
Choostunte neethone
Gundellona santhosham
Pongukocchenammi
Chandamamapai kundelu
Choostunte neethone
Gundellona santhosham
Pongukocchenammi
Vayyaaraala vayasadhi
Ekaantham theeranidhi
Thodu leni payanam
Nedu nilichipoye kadha
Nammalenantha andham
Navve navvula bandham
Kammageethamaaye ga
Kalisi paadukundamaa
Chandamamapai kundelu
Choostunte neethone
Gundellona santhosham
Pongukocchenammi
Palletoori padhuchuni
Pattanaala mucchatani
Prema kathaku theralachi
Paruvame karigipoye
Maayamatalenno
Maatimaatikalle
Maaya chese madhurame
Madhi lo nindipoye
Nayano nammi
Naalo nuvve lemma
Kaipanthaleka
Lokam thapputhundhe
Chandamamapai kundelu
Choostunte neethone
Gundellona santhosham
Pongukocchenammi
Chandamamapai kundelu
Choostunte neethone
Gundellona santhosham
Pongukocchenammi