Telugu Lyrics
చందనపు చెక్కిలి పై
చిన్ని ముద్దులొద్దంటా
చందమామ చందమామ
చందనపు చెక్కిలి పై
చిన్ని ముద్దులొద్దంటా
పచ్చగడ్డి పరచినట్టి
పల్లెటూరి పాప నువ్వే
బంగారు బొమ్మవంటా
నీ నవ్వుల్లో వెన్నెలొద్దంటా
చందమామ చందమామ
చందనపు చెక్కిలి పై
చిన్ని ముద్దులొద్దంటా
చిట్టిపొట్టి నీ చేతులు
చిటుకుమంటే మాయంటా
బొటనె వేలి ముద్రతో
గొలుసు కట్టెదంటా
అల్లరి నీ నటన
అందమైన గానమంటా
అపురూప సౌందర్యమా
అపురూప సౌందర్యమా
చందమామ చందమామ
చందనపు చెక్కిలి పై
చిన్ని ముద్దులొద్దంటా
పచ్చగడ్డి పరచినట్టి
పల్లెటూరి పాప నువ్వే
బంగారు బొమ్మవంటా
నీ నవ్వుల్లో వెన్నెలొద్దంటా
చందమామ చందమామ
చందనపు చెక్కిలి పై
చిన్ని ముద్దులొద్దంటా
English Lyrics / Transliteration
Chandanapu chekkili pai
Chinni mudduloddanta
Chandamama chandamama
Chandanapu chekkili pai
Chinni mudduloddanta
Pachagaddi parachinatti
Palletoori papa nuvve
Bangaru bommavanta
Nee navvullo venneloddanta
Chandamama chandamama
Chandanapu chekkili pai
Chinni mudduloddanta
Chittipotti nee chetulu
Chitukarante mayanta
Botana veli mudrato
Golusu katthedanta
Allari nee natana
Andamaina gaanamanta
Apoorupa saundaryama
Apoorupa saundaryama
Chandamama chandamama
Chandanapu chekkili pai
Chinni mudduloddanta
Pachagaddi parachinatti
Palletoori papa nuvve
Bangaru bommavanta
Nee navvullo venneloddanta
Chandamama chandamama
Chandanapu chekkili pai
Chinni mudduloddanta