Telugu Lyrics
చంద్ర ప్రభ వాహనంపై చద్ది అన్నము కొని వచ్చెను
చద్ది అన్నము కొని వచ్చెను
కొండపైన గోపాలుడు కొండలాయెను
కొండలాయెను
యమునానది ఒడ్డున యమునానది ఒడ్డున
గోవిందుడు నా గోవిందుడు
బృందావనములో తిరిగెను బృందావనములో
తిరిగెను
వన్నె చిన్నెలు గల వాడు వన్నె చిన్నెలు గల వాడు
అన్నము తిని ఆడుకొనెను
ఆడుకొనెను
వన్నె చిన్నెలు గల వాడు వన్నె చిన్నెలు గల వాడు
అన్నము తిని ఆడుకొనెను
ఆడుకొనెను
చంద్ర ప్రభ వాహనంపై చద్ది అన్నము కొని వచ్చెను
చద్ది అన్నము కొని వచ్చెను
కొండపైన గోపాలుడు కొండలాయెను
కొండలాయెను
చద్ది అన్నము కొని వచ్చెను
కొండపైన గోపాలుడు కొండలాయెను
కొండలాయెను
యమునానది ఒడ్డున యమునానది ఒడ్డున
గోవిందుడు నా గోవిందుడు
బృందావనములో తిరిగెను బృందావనములో
తిరిగెను
వన్నె చిన్నెలు గల వాడు వన్నె చిన్నెలు గల వాడు
అన్నము తిని ఆడుకొనెను
ఆడుకొనెను
వన్నె చిన్నెలు గల వాడు వన్నె చిన్నెలు గల వాడు
అన్నము తిని ఆడుకొనెను
ఆడుకొనెను
చంద్ర ప్రభ వాహనంపై చద్ది అన్నము కొని వచ్చెను
చద్ది అన్నము కొని వచ్చెను
కొండపైన గోపాలుడు కొండలాయెను
కొండలాయెను
English Lyrics / Transliteration
Chandra prabha vaahanam pai
Chaddi annamu koni vacchenu
Chaddi annamu koni vacchenu
Kondapaina Gopaludu kondalaayenu
Kondalaayenu
Yamuna nadi odduna
Yamuna nadi odduna
Govindudu naa Govindudu
Brindavanmulo thirigenu
Brindavanmulo thirigenu
Vanne chinnelu gala vaadu
Vanne chinnelu gala vaadu
Annamu thini aadukonenu
Aadukonenu
Vanne chinnelu gala vaadu
Vanne chinnelu gala vaadu
Annamu thini aadukonenu
Aadukonenu
Chandra prabha vaahanam pai
Chaddi annamu koni vacchenu
Chaddi annamu koni vacchenu
Kondapaina Gopaludu kondalaayenu
Kondalaayenu
Chaddi annamu koni vacchenu
Chaddi annamu koni vacchenu
Kondapaina Gopaludu kondalaayenu
Kondalaayenu
Yamuna nadi odduna
Yamuna nadi odduna
Govindudu naa Govindudu
Brindavanmulo thirigenu
Brindavanmulo thirigenu
Vanne chinnelu gala vaadu
Vanne chinnelu gala vaadu
Annamu thini aadukonenu
Aadukonenu
Vanne chinnelu gala vaadu
Vanne chinnelu gala vaadu
Annamu thini aadukonenu
Aadukonenu
Chandra prabha vaahanam pai
Chaddi annamu koni vacchenu
Chaddi annamu koni vacchenu
Kondapaina Gopaludu kondalaayenu
Kondalaayenu