Telugu Lyrics
చందన రాగమే
పూచెను నేడే
పున్నమి అందమే
చంద్ర ప్రకాశమే
చందన రాగమే
పూచెను నేడే
పున్నమి అందమే
పలికెను రాగాల
వరాలు పన్నీటి
మధురిమలే
పలికెను రాగాల
వరాలు పన్నీటి
మధురిమలే
విరిసెను తేనెల
పసిడి వెన్నెల
పసిడి వెన్నెల
పసిడి వెన్నెల
పసిడి వెన్నెల
చంద్ర ప్రకాశమే
చందన రాగమే
పూచెను నేడే
పున్నమి అందమే
నవ నవకాంతుల
నడకలో రాగాల
కలకలములే
నవ నవకాంతుల
నడకలో రాగాల
కలకలములే
మెరిసెను కోయిల
గానములో
గానములో
గానములో
గానములో
చంద్ర ప్రకాశమే
చందన రాగమే
పూచెను నేడే
పున్నమి అందమే
English Lyrics / Transliteration
Chandana ragame
Poochunu nede
Punnami andame
Chandra prakasame
Chandana ragame
Poochunu nede
Punnami andame
Palikenu ragala
Varalu panniti
Madhurimaley
Palikenu ragala
Varalu panniti
Madhurimaley
Virisenu thenela
Pasidi vennela
Pasidi vennela
Pasidi vennela
Pasidi vennela
Chandra prakasame
Chandana ragame
Poochunu nede
Punnami andame
Nava navakanthula
Nadakalo ragala
Kalakalamule
Nava navakanthula
Nadakalo ragala
Kalakalamule
Merisenu koyila
Ganamulo
Ganamulo
Ganamulo
Ganamulo
Chandra prakasame
Chandana ragame
Poochunu nede
Punnami andame