Telugu Lyrics
మది నిండే ఆనందమే కాంచెను సాయి
శ్రీ సాయి శ్రీ సాయి శ్రీ సాయి శ్రీ సాయి
శ్రీ సాయి శ్రీ సాయి శ్రీ సాయి శ్రీ సాయి
ఘన మోహన రూపమా సాయినాథా
గత జన్మల పుణ్యమా శ్రీ సాయినాథా
శరణాగత త్రాణమా
కరుణామయ శ్రీ సాయినాథా
శ్రీ సాయినాథా శ్రీ సాయినాథా
భక్త పాలన కీర్తి నీది
భక్త వత్సల నాథ నీది
కాంచనే కోరి వచ్చితి
కాంచనే కోరి వచ్చితి
నీ పాదముల చేరితి
నీ పాదముల చేరితి
చంద్రభాగ తటినిలో కదిలే అలవోలె
మది నిండే ఆనందమే కాంచెను సాయి
శ్రీ సాయి శ్రీ సాయి శ్రీ సాయి శ్రీ సాయి
శ్రీ సాయి శ్రీ సాయి శ్రీ సాయి శ్రీ సాయి
లోక రక్షకుడవు నీవే
దిక్కులేని వారికి దిక్కే నీవే
భువి లోకముల వెలుగీ నీవే
భువి లోకముల వెలుగీ నీవే
అఖిల లోకైక నాథుడవే
అఖిల లోకైక నాథుడవే
చంద్రభాగ తటినిలో కదిలే అలవోలె
మది నిండే ఆనందమే కాంచెను సాయి
శ్రీ సాయి శ్రీ సాయి శ్రీ సాయి శ్రీ సాయి
శ్రీ సాయి శ్రీ సాయి శ్రీ సాయి శ్రీ సాయి
English Lyrics / Transliteration
Madi ninde aanandame kanche nu Sai
Sri Sai Sri Sai Sri Sai Sri Sai
Sri Sai Sri Sai Sri Sai Sri Sai
Ghana mohana roopama Sai Natha
Gata janmala punyama Sri Sai Natha
Sharanagatha traanama
Karunamaya Sri Sai Natha
Sri Sai Natha Sri Sai Natha
Bhakta paalana keerthi needi
Bhakta vatsala naatha needi
Kanchane kori vachithi
Kanchane kori vachithi
Nee paadamula cherithi
Nee paadamula cherithi
Chandrabhaga tatini lo kadile alavole
Madi ninde aanandame kanche nu Sai
Sri Sai Sri Sai Sri Sai Sri Sai
Sri Sai Sri Sai Sri Sai Sri Sai
Loka rakshakudavu neeve
Dikkuleni vaariki dikke neeve
Bhuvi lokamula velugee neeve
Bhuvi lokamula velugee neeve
Akhila lokai ka naathudave
Akhila lokai ka naathudave
Chandrabhaga tatini lo kadile alavole
Madi ninde aanandame kanche nu Sai
Sri Sai Sri Sai Sri Sai Sri Sai
Sri Sai Sri Sai Sri Sai Sri Sai