Telugu Lyrics
చన్నకేశవప్ప బసవప్ప
సాయి నాధుడు వచ్చెనప్ప
సాయి నాధుడు వచ్చెనప్ప
చన్నకేశవప్ప బసవప్ప
చన్నకేశవప్ప బసవప్ప
సాయి నాధుడు వచ్చెనప్ప
సాయి నాధుడు వచ్చెనప్ప
శ్రీ గురునాధుడు వచ్చెనప్ప
శ్రీ గురునాధుడు వచ్చెనప్ప
భక్త జనముల కాపాడగ
భక్త జనముల కాపాడగ
చన్నకేశవప్ప బసవప్ప
చన్నకేశవప్ప బసవప్ప
సాయి నాధుడు వచ్చెనప్ప
సాయి నాధుడు వచ్చెనప్ప
భక్త పారాయణుడు వచ్చెనప్ప
భక్త పారాయణుడు వచ్చెనప్ప
కోరిన కోరికలు తీర్చగ
కోరిన కోరికలు తీర్చగ
చన్నకేశవప్ప బసవప్ప
చన్నకేశవప్ప బసవప్ప
సాయి నాధుడు వచ్చెనప్ప
సాయి నాధుడు వచ్చెనప్ప
శరణన్న వారిని బ్రోవగ
శరణన్న వారిని బ్రోవగ
అన్నవస్త్రములు నొసగగ
అన్నవస్త్రములు నొసగగ
చన్నకేశవప్ప బసవప్ప
చన్నకేశవప్ప బసవప్ప
సాయి నాధుడు వచ్చెనప్ప
సాయి నాధుడు వచ్చెనప్ప
వందనము చేయుదరప్ప
వందనము చేయుదరప్ప
సాయిబాబా నందనము
సాయిబాబా నందనము
చన్నకేశవప్ప బసవప్ప
చన్నకేశవప్ప బసవప్ప
సాయి నాధుడు వచ్చెనప్ప
సాయి నాధుడు వచ్చెనప్ప
English Lyrics / Transliteration
Channakeshavappa Basavappa
Sai Nadudu Vachhenappa
Sai Nadudu Vachhenappa
Channakeshavappa Basavappa
Channakeshavappa Basavappa
Sai Nadudu Vachhenappa
Sai Nadudu Vachhenappa
Shri Gurunadhudu Vachhenappa
Shri Gurunadhudu Vachhenappa
Bhakta janamula kapadaga
Bhakta janamula kapadaga
Channakeshavappa Basavappa
Channakeshavappa Basavappa
Sai Nadudu Vachhenappa
Sai Nadudu Vachhenappa
Bhakta parayanudu Vachhenappa
Bhakta parayanudu Vachhenappa
Korina korikalu theerchaga
Korina korikalu theerchaga
Channakeshavappa Basavappa
Channakeshavappa Basavappa
Sai Nadudu Vachhenappa
Sai Nadudu Vachhenappa
Sharananna varini brovaga
Sharananna varini brovaga
Annavastramulu nosagaga
Annavastramulu nosagaga
Channakeshavappa Basavappa
Channakeshavappa Basavappa
Sai Nadudu Vachhenappa
Sai Nadudu Vachhenappa
Vandanamu cheyudarappa
Vandanamu cheyudarappa
Saibaba nandanumu
Saibaba nandanumu
Channakeshavappa Basavappa
Channakeshavappa Basavappa
Sai Nadudu Vachhenappa
Sai Nadudu Vachhenappa