Telugu Lyrics
శివ కేశవుల వరపుత్రుని మహిమ
శ్రీ అయ్యప్ప స్వామియే స్వామియే
శ్రీ అయ్యప్ప స్వామియే స్వామియే
అయ్యప్ప పరమశివుని కోపముతో
విష్ణు రూపముతో కలిసిన వేళ
నారాయణుని మోహిని రూపముతో
శంకరుని వీర్యస్కలనం జరిగిన వేళ
అపుడు కలిగెను స్వామి అవతారము
అయ్యప్ప పరమతత్వము అయ్యప్ప
ధర్మ శాస్తా అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప శ్రీ అయ్యప్ప
వరములిచ్చి కాపాడే దైవము
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
శ్రీ అయ్యప్ప శ్రీ అయ్యప్ప
English Lyrics / Transliteration
Shiva keshavaala varaputruni mahima
Shri Ayyappa Swamiyee Swamiyee
Shri Ayyappa Swamiyee Swamiyee
Ayyappa Parama Shivuni kopamutho
Vishnu roopamutho kalisina vela
Narayununi Mohini roopamutho
Shankaruni veeryaskalanam jarigina vela
Appudu kaligenu Swamy avatharamu
Ayyappa paramatathvamu Ayyappa
Dharma Shasthā Ayyappa Ayyappa
Ayyappa Shri Ayyappa
Varamulichi kapade daivamu
Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa
Shri Ayyappa Shri Ayyappa