Telugu Lyrics
సరిక్రొత్త లోకం
చిత్ర విచిత్రాల
సృష్టికి రూపం
రగిలేటి కలల
రాజరికం
విరిసేటి పులకల
సంగీతం
బాల్యపు అమృతపు
పాత్రలో
లోకమంతా నిండి
ఆనందమాయె
చరిత్ర యెరుగని
సరిక్రొత్త లోకం
చిత్ర విచిత్రాల
సృష్టికి రూపం
ఆడపిల్లలకు
అందాల లోకం
ఆడుకోసాగె
అమృత లోకం
అంతరంగాల
అందాల మాల
అంతరాలన్ని
తెలిసేలోగా
చరిత్ర యెరుగని
సరిక్రొత్త లోకం
చిత్ర విచిత్రాల
సృష్టికి రూపం
మనసున మురిపాలు
మరుగైపోగా
మనుగడ లోకం
మారేనుగా
మధురమైన
ఆనాటి రోజులు
మరిచిపోలేక
మనసు ఏడ్చెను
చరిత్ర యెరుగని
సరిక్రొత్త లోకం
చిత్ర విచిత్రాల
సృష్టికి రూపం
English Lyrics / Transliteration
Sarikotta lokam
Chithra vichithraala
Srushtiki roopam
Ragileti kalala
Raajarikam
Viriseti pulakala
Sangeetham
Baalyapu amrutapu
Paathralo
Lokamantha nindi
Aanandamaaye
Charithra yerugani
Sarikotta lokam
Chithra vichithraala
Srushtiki roopam
Aadipillalaku
Andala lokam
Aadukosaage
Amrutha lokam
Antharangala
Andala maala
Antharaalanni
Teliselogaa
Charithra yerugani
Sarikotta lokam
Chithra vichithraala
Srushtiki roopam
Manasuna muripaalu
Marugaipogaa
Manugada lokam
Maarenu gaa
Madhuramaina
Aanaati rojulu
Marichipoleka
Manasu edchenu
Charithra yerugani
Sarikotta lokam
Chithra vichithraala
Srushtiki roopam