Telugu Lyrics
చూసుకున్నా చూసుకోనంటు
చిలిపిగా ఓ చుక్క తిరిగే
చిన్నారి ఒంటిపైన
చూపులకి ఓ పదనిస
నా గుండె వీణపైన
చిగురు కొమ్మలా ఊగే
చిరుగాలి లోన
చల్ చల్ గాలిలో చంపకపూలు
రాలినట్లుగ రాలే
ఓ ప్రియా చరణాలు
జిల్ జిల్ చిలిపిలో చిరునగవులు
జారినట్లుగ జారే
ఓ ప్రియా వయసాయి
అందమైన అందం
ఆశలన్నీ అల్లే
అందమైన అందం
నన్ను దోచుకుందిలే
అందమైన అందం
ఆశలన్నీ అల్లే
అందమైన అందం
నన్ను దోచుకుందిలే
చార్మినార్ చౌక్ లో ఒక చమ్మకీతో
చూసుకున్నా చూసుకోనంటు
చిలిపిగా ఓ చుక్క తిరిగే
చిన్నారి ఒంటిపైన
చూపులకి ఓ పదనిస
నా గుండె వీణపైన
చిగురు కొమ్మలా ఊగే
చిరుగాలి లోన
ఆకాశం అంచున
అందెలీనె నీవంట
పైన పైన వెళుతున్న
పారిజాతమా
హృదయానికి సొంతం
అయ్యే నీ వంట
ఎంతెంత మధురమంట
ఏమైపోయెనో
చిన్నతనపు కలలకు
చిరుగాలి తాకే
మనసులోన ఏదో
అల్లరి సాగే
చూపుతొ నేనంట
చిరుగాలి తాకి
వెన్నెల రంగుల
వెన్నెలతో నడిచే
అందమైన అందం
ఆశలన్నీ అల్లే
అందమైన అందం
నన్ను దోచుకుందిలే
అందమైన అందం
ఆశలన్నీ అల్లే
అందమైన అందం
నన్ను దోచుకుందిలే
చార్మినార్ చౌక్ లో ఒక చమ్మకీతో
చూసుకున్నా చూసుకోనంటు
చిలిపిగా ఓ చుక్క తిరిగే
చిన్నారి ఒంటిపైన
చూపులకి ఓ పదనిస
నా గుండె వీణపైన
చిగురు కొమ్మలా ఊగే
చిరుగాలి లోన
English Lyrics / Transliteration
Choosukunna chusukonanantu
Chilipiga o chukka thirige
Chinnari ontipaina
Choopulaki o padanisa
Na gunde veenapaina
Chiguru kommalaga ooge
Chirugali lona
Chal chal gaalilo champakapoolu
Raalinatlu ga raale
O priya charanaalu
Jill jill chilipilo chirunagavulu
Jaarinatlu ga jaare
O priya vayasayi
Andamaina andam
Aasalanne alle
Andamaina andam
Nannu dochukundile
Andamaina andam
Aasalanne alle
Andamaina andam
Nannu dochukundile
Charminar Chowk lo oka chammakitho
Choosukunna chusukonanantu
Chilipiga o chukka thirige
Chinnari ontipaina
Choopulaki o padanisa
Na gunde veenapaina
Chiguru kommalaga ooge
Chirugali lona
Aakaasham anchuna
Andelene neevanta
Paina paina veluthunna
Parijaathama
Hrudayaniki sontham
Ayye nee vanta
Enthentha madhuramanta
Emayipoyeno
Chinnanapuna kalalaku
Chirugali thaake
Manasulona edo
Allari saage
Chooputho nenanta
Chirugali thaaki
Vennela rangula
Vennelatho nadiche
Andamaina andam
Aasalanne alle
Andamaina andam
Nannu dochukundile
Andamaina andam
Aasalanne alle
Andamaina andam
Nannu dochukundile
Charminar Chowk lo oka chammakitho
Choosukunna chusukonanantu
Chilipiga o chukka thirige
Chinnari ontipaina
Choopulaki o padanisa
Na gunde veenapaina
Chiguru kommalaga ooge
Chirugali lona