Telugu Lyrics
ఆశ్రయము సేయరండి అయ్యప్పని
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
భక్తితో కొలవండి అయ్యప్పని
చరితము వినరండి అయ్యప్పని
ఆశ్రయము సేయరండి అయ్యప్పని
సన్నిధి సేరినవారికి
సమస్త సంపదలని
ఆశల తీర్చునని
వరముల నిచ్చునని
చరితము వినరండి అయ్యప్పని
ఆశ్రయము సేయరండి అయ్యప్పని
శరణు అని పలికితే చాలు
వారల కష్టములన్ని తొలగు
సంకటములన్ని తీరు
సుఖ శాంతులు కలుగు
చరితము వినరండి అయ్యప్పని
ఆశ్రయము సేయరండి అయ్యప్పని
English Lyrics / Transliteration
Ashrayamu seyarandi Ayyappani
Ayyappa Swamy Ayyappa Swamy
Bhaktitho kolavandi Ayyappani
Charithamu vinarandi Ayyappani
Ashrayamu seyarandi Ayyappani
Sannidhi serinavariki
Samastha sampadalani
Aashala theerchunani
Varamula nichunani
Charithamu vinarandi Ayyappani
Ashrayamu seyarandi Ayyappani
Sharanu ani palikithe chaalu
Varala kashtamulanni tholagu
Sankatamulanni theeru
Sukha shanthulu kalugu
Charithamu vinarandi Ayyappani
Ashrayamu seyarandi Ayyappani