Telugu Lyrics
నా చారుమతి
మదిలోన కలలు కన్నాను
నీ రూపమది
చారుమతి చారుమతి చారుమతి
నా చారుమతి
మదిలోన కలలు కన్నాను
నీ రూపమది
కనులకు రెండూ నువ్వే
పలికిన మాట నువ్వే
కనులకు రెండూ నువ్వే
పలికిన మాట నువ్వే
నడిచిన దారి నువ్వే
నడిచిన దారి నువ్వే
నా దైవము నీవే
చారుమతి చారుమతి చారుమతి
నా చారుమతి
మదిలోన కలలు కన్నాను
నీ రూపమది
పున్నమి జాబిల్లివి
నా బ్రతుకున వెన్నెలవు
పున్నమి జాబిల్లివి
నా బ్రతుకున వెన్నెలవు
అపురూప సుందరివి
అపురూప సుందరివి
నా ప్రేమ మందిరమది
చారుమతి చారుమతి చారుమతి
నా చారుమతి
మదిలోన కలలు కన్నాను
నీ రూపమది
English Lyrics / Transliteration
Naa Charumati
Madhilona kalalu kannanu
Nee roopamadi
Charumati Charumati Charumati
Naa Charumati
Madhilona kalalu kannanu
Nee roopamadi
Kanulaku rendoo nuvve
Palikina maata nuvve
Kanulaku rendoo nuvve
Palikina maata nuvve
Nadichina daari nuvve
Nadichina daari nuvve
Naa daivamu neeve
Charumati Charumati Charumati
Naa Charumati
Madhilona kalalu kannanu
Nee roopamadi
Punnami jaabillivi
Naa bratukuna vennelavu
Punnami jaabillivi
Naa bratukuna vennelavu
Apoorupa sundarivi
Apoorupa sundarivi
Naa prema mandiramadi
Charumati Charumati Charumati
Naa Charumati
Madhilona kalalu kannanu
Nee roopamadi