Telugu Lyrics
చారుతర శశి మరేమోరియె
ఎదలో ఏదో వలపెమోరియె
చారుతర శశి మరేమోరియె
చారుతర శశి మరేమోరియె
ఎదలో ఏదో వలపెమోరియె
చారుతర శశి మరేమోరియె
నీకై వేచెను నా ప్రాణమే
నీకై వేచెను నా ప్రాణమే
నీకై వేచెను నా ప్రాణమే
ఎదలో ఏదో వలపెమోరియె
చారుతర శశి మరేమోరియె
చారుతర శశి మరేమోరియె
ఎదలో ఏదో వలపెమోరియె
ఒడిలో చేరిన ఆనందమే
ఒడిలో చేరిన ఆనందమే
చిరునవ్వులోన ఆశలే
హాయిగ నిండెనే
మదిలో మెరిసిన ఆశలే
మదిలో మెరిసిన ఆశలే
చిరుగాలిలోన తరంగలే
సెలయేరులా
చారుతర శశి మరేమోరియె
చారుతర శశి మరేమోరియె
ఎదలో ఏదో వలపెమోరియె
నీకై వేచెను నా ప్రాణమే
నీకై వేచెను నా ప్రాణమే
నీకై వేచెను నా ప్రాణమే
ఎదలో ఏదో వలపెమోరియె
చారుతర శశి మరేమోరియె
చారుతర శశి మరేమోరియె
ఎదలో ఏదో వలపెమోరియె
పులకింతలోన నవరాగమే
పులకింతలోన నవరాగమే
వయసులొ విరిసిన ఝరియే
మెల్లగ కలిసె
ఎదలో దాచిన ఊహలే
ఎదలో దాచిన ఊహలే
కలలలో విరిసిన వధువే
పగలాయెనే
చారుతర శశి మరేమోరియె
చారుతర శశి మరేమోరియె
ఎదలో ఏదో వలపెమోరియె
నీకై వేచెను నా ప్రాణమే
నీకై వేచెను నా ప్రాణమే
నీకై వేచెను నా ప్రాణమే
ఎదలో ఏదో వలపెమోరియె
చారుతర శశి మరేమోరియె
చారుతర శశి మరేమోరియె
ఎదలో ఏదో వలపెమోరియె
English Lyrics / Transliteration
Charuthara shashi maremoriye
Edhalo edho valapemoriye
Charuthara shashi maremoriye
Charuthara shashi maremoriye
Edhalo edho valapemoriye
Charuthara shashi maremoriye
Neekai vechenu naa praaname
Neekai vechenu naa praaname
Neekai vechenu naa praaname
Edhalo edho valapemoriye
Charuthara shashi maremoriye
Charuthara shashi maremoriye
Edhalo edho valapemoriye
Odilo cherina aanandame
Odilo cherina aanandame
Chirunavvulo an aashale
Haayiga nindene
Madilo merisina aashale
Madilo merisina aashale
Chirugaalilo tarangale
Selayerulaa
Charuthara shashi maremoriye
Charuthara shashi maremoriye
Edhalo edho valapemoriye
Neekai vechenu naa praaname
Neekai vechenu naa praaname
Neekai vechenu naa praaname
Edhalo edho valapemoriye
Charuthara shashi maremoriye
Charuthara shashi maremoriye
Edhalo edho valapemoriye
Pulakintalo navaraagame
Pulakintalo navaraagame
Vayasulo virisina jhariye
Mellaga kalise
Edhalo daachina oohale
Edhalo daachina oohale
Kalalalo virisina vadhuve
Palayaayene
Charuthara shashi maremoriye
Charuthara shashi maremoriye
Edhalo edho valapemoriye
Neekai vechenu naa praaname
Neekai vechenu naa praaname
Neekai vechenu naa praaname
Edhalo edho valapemoriye
Charuthara shashi maremoriye
Charuthara shashi maremoriye
Edhalo edho valapemoriye