Telugu Lyrics
ఆశల రంగమే ఇది…
బాసల భాగమే ఇది…
తోడుగ సాగేది ఇది…
చాసె చరంగమే ఇది…
ఆశల రంగమే ఇది…
బాసల భాగమే ఇది…
తోడుగ సాగేది ఇది…
పద పద అని సాగే నడక…
బదులు పలికే మది పలక…
దూరం దూరం అన్న పయనం…
చేరేలోగా రేపే మననం…
కొత్త లోకం చూసే కల…
వెతుకుతుంటే చేరే జత…
కష్ట నష్టాలన్ని దాటుకుంటూ…
గెలుపు నీదేలే…
చాసె చరంగమే ఇది…
ఆశల రంగమే ఇది…
బాసల భాగమే ఇది…
తోడుగ సాగేది ఇది…
ఆకాశం అంచున…
చేరే కలలకు…
రంగుల తీరం…
దూరం కాదని…
కొత్త దారులలో…
అడుగులు వేస్తూ…
గమ్యం చేరే…
ఆశలు రేగే…
జయా జయహే…
నీ ప్రయాణం…
ఓ సఖీ…
ఈ జగము…
నీదే…
చాసె చరంగమే ఇది…
ఆశల రంగమే ఇది…
బాసల భాగమే ఇది…
తోడుగ సాగేది ఇది…
English Lyrics / Transliteration
Aashala rangame idi…
Basala bhaagame idi…
Thoduga saagedi idi…
Chase chadarangame idi…
Aashala rangame idi…
Basala bhaagame idi…
Thoduga saagedi idi…
Pada pada ani saage nadaka…
Badulu palike madi palaka…
Dhooram dhooram anna payanam…
Cherelogaa repe mananam…
Kotha lokam choose kala…
Vethukuthunte chere jatha…
Kashta nashtaalanni daatukuntoo…
Gelupu needele…
Chase chadarangame idi…
Aashala rangame idi…
Basala bhaagame idi…
Thoduga saagedi idi…
Aakasham anchuna…
Cheere kalalaku…
Rangula theeram…
Dhooram kaadhani…
Kotha daarulalo…
Adugulu vesthoo…
Gamyam chere…
Aashalu rege…
Jaya jayahe…
Nee prayanam…
O sakhi…
Ee jagamu…
Needhe…
Chase chadarangame idi…
Aashala rangame idi…
Basala bhaagame idi…
Thoduga saagedi idi…