Telugu Lyrics
రమ్మంటావా బాబా
నేను రానా బాబా
నీ దరి చేరనా బాబా
చావిడి వైపు బాబా
రమ్మంటావా బాబా
చల్ చల్ చల్ చల్ అంటు
వడివడిగా నడిచొచ్చె
పడి పడి పడి పడి పడి
పడిపోతానే బాబా
పడిపోతానే బాబా
చావిడి వైపు బాబా
రమ్మంటావా బాబా
నేను రానా బాబా
నీ దరి చేరనా బాబా
నీ దర్శనం కోరే
నీ చరణాలు చేరే
ఆశతో వేచియుంటి
నా దారి చూడుమా
నా దారి చూడుమా
చావిడి వైపు బాబా
రమ్మంటావా బాబా
నేను రానా బాబా
నీ దరి చేరనా బాబా
దిక్కులేక తిరిగే
అక్కున చేర్చుకొనే
దిక్కెవ్వరు లేరు
దిక్కు నీవేనయ్యా
దిక్కు నీవేనయ్యా
చావిడి వైపు బాబా
రమ్మంటావా బాబా
నేను రానా బాబా
నీ దరి చేరనా బాబా
English Lyrics / Transliteration
Rammantaava Baba
Nenu raana Baba
Nee dari cherana Baba
Chaavidi vaipu Baba
Rammantaava Baba
Chal chal chal chal antu
Vadivadi ga nadichoche
Padi padi padi padi padi
Padipothane Baba
Padipothane Baba
Chaavidi vaipu Baba
Rammantaava Baba
Nenu raana Baba
Nee dari cherana Baba
Nee darshanam kore
Nee charanalu chere
Aashatho vechiyunti
Naa daari chudumaa
Naa daari chudumaa
Chaavidi vaipu Baba
Rammantaava Baba
Nenu raana Baba
Nee dari cherana Baba
Dikkuleka thirige
Akkuna cherchukone
Dikkuevaru leru
Dukku nee venayya
Dukku nee venayya
Chaavidi vaipu Baba
Rammantaava Baba
Nenu raana Baba
Nee dari cherana Baba