Telugu Lyrics
గెవార చీ గెవార
అరకొర ధైర్యం తో
అరకొర ప్రాణం తో
తుది దాకా పోరాడే
బొమ్మకి నువ్వే నువ్వే
అరకొర ఆశయం తో
అరకొర ప్రాణం తో
తుది దాకా పోరాడే
బొమ్మకి నువ్వే నువ్వే
ఏదో ఏదో ఒక కల
కన్న నీ మనసున
గుర్తులే మిగిలే
గుండెలోతున
ఏదో ఏదో ఒక కల
కన్న నీ మనసున
గుర్తులే మిగిలే
గుండెలోతున
గెవార గెవార
గెవార గెవార
చీ గెవార చే గెవార
గెవార చీ గెవార
ఒక కల కోసం
ఒక గెలుపు కోసం
బలి అయిన గాయాలు
గుర్తుగా మిగిలే
ఒక కల కోసం
ఒక గెలుపు కోసం
బలి అయిన గాయాలు
గుర్తుగా మిగిలే
ఏదో ఏదో ఒక కల
కన్న నీ మనసున
గుర్తులే మిగిలే
గుండెలోతున
ఏదో ఏదో ఒక కల
కన్న నీ మనసున
గుర్తులే మిగిలే
గుండెలోతున
గెవార గెవార
గెవార గెవార
చీ గెవార చే గెవార
గెవార చీ గెవార
English Lyrics / Transliteration
Guevara Che Guevara
arakora dhairyam tho
arakora pranam tho
thudi daaka poraade
bommani nuvve nuvve
arakora aashayam tho
arakora pranam tho
thudi daaka poraade
bommani nuvve nuvve
edho edho oka kala
kanna nee manasuna
gurthule migile
gundelothuna
edho edho oka kala
kanna nee manasuna
gurthule migile
gundelothuna
Guevara Guevara
Guevara Guevara
Che Guevara Che Guevara
Guevara Che Guevara
oka kala kosam
oka gelupu kosam
bali ayina gaayalu
gurthuga migile
oka kala kosam
oka gelupu kosam
bali ayina gaayalu
gurthuga migile
edho edho oka kala
kanna nee manasuna
gurthule migile
gundelothuna
edho edho oka kala
kanna nee manasuna
gurthule migile
gundelothuna
Guevara Guevara
Guevara Guevara
Che Guevara Che Guevara
Guevara Che Guevara