Telugu Lyrics
ఆడింది ఈ నాటకమంతా
అడుగేస్తే అడుగడుగునా
ఆశాభంగాలేగా
రసమంతా కనుమాయెగా
అందాలవన్నీ దూరాంగా
దూరాంగా
శూన్యం శూన్యం
కనులు మూస్తే మాయమౌతుంది
కళ్లు తెరిస్తే బ్రతికి ఉంటుంది
ఆశలేమో కరిగి పోతాయి
జీవితమేమో బతికి ఉంటుంది
అదిగో మనిషి
ఎంత వెర్రివాడు
తన చేతనే తన నాశనము
ఎంత మనిషి
ఎంత దురాశ
దాని చేతనే తన నాశనము
అదిగో మనిషి
ఎంత వెర్రివాడు
తన చేతనే తన నాశనము
ఎంత మనిషి
ఎంత దురాశ
దాని చేతనే తన నాశనము
పాడు జీవితం
బలసిన బతుకు
చివరి దాకా గెలుపు ఎవరిది
చీకటిలో వెతుకు
వెలుగు రేఖలని
నీవు కదిలే రేపు కోసం
ఆశే మనిషికి
వెలుగునిస్తుంది
అది లేకపోతే
బ్రతుకు శూన్యం
ఆశే మనిషికి
బ్రతికిస్తుంది
అది లేకపోతే
బ్రతుకు శూన్యం
శూన్యం
శూన్యం
శూన్యం
శూన్యం
English Lyrics / Transliteration
Aadindi ee naatakammantha
Adugesthe aduguduguna
Aasha bhangaale ga
Rasamantha kanumaaye ga
Andaala vannee dooramga
Dooramga
Shoonyam shoonyam
Kanulu moosthe maayam authundi
Kallu theristhe brathiki untundi
Aashalemo karigi pothaayi
Jeevithamo brathiki untundi
Adigo manishi
Entha verrivaadu
Thana chethane thana naashanamu
Entha manishi
Entha duraasha
Daani chethane thana naashanamu
Adigo manishi
Entha verrivaadu
Thana chethane thana naashanamu
Entha manishi
Entha duraasha
Daani chethane thana naashanamu
Paadu jeevitham
Balasina bathuku
Chivari daaka gelupu evaridi
Cheekatilo vethuku
Velugu rekhalani
Neevu kadile repu kosam
Aashe manishiki
Velugunisthundi
Adi lekapothe
Brathuku shoonyam
Aashe manishiki
Brathikisthundi
Adi lekapothe
Brathuku shoonyam
Shoonyam
Shoonyam
Shoonyam
Shoonyam