Telugu Lyrics
నీడలే నిను వెన్నడెను
చీకటే నిను కామించెను
నీడలే నిను వెన్నడెను
నీ కళ్ళలో దాగివున్న
లోకమే నన్ను పిలిచెను
నీ కళ్ళలో దాగివున్న
లోకమే నన్ను పిలిచెను
వెలుగే లోకం చూస్తుంటే
వెతికే నేస్తం నాలోన
చీకటే నిను కామించెను
నీడలే నిను వెన్నడెను
నిశ్శబ్దమే నీదైతే
మాటలున్న మనసెక్కడ
గాలిలోన నీ అలికిడి
కదిలిపోదా నాలోన
నిశ్శబ్దమే నీదైతే
మాటలున్న మనసెక్కడ
గాలిలోన నీ అలికిడి
కదిలిపోదా నాలోన
నీ నిట్టూర్పులో నా ఊపిరై
కొనసాగుతానే…
నీ నిట్టూర్పులో నా ఊపిరై
కొనసాగుతానే…
చీకటే నిను కామించెను
నీడలే నిను వెన్నడెను
ప్రేమే రాని నిశీధుని
రేయి చేయగ రాదూ
నీ నవ్వులో మెరుపుతో
నీలో దీపం వెలిగించనీ
ప్రేమే రాని నిశీధుని
రేయి చేయగ రాదూ
నీ నవ్వులో మెరుపుతో
నీలో దీపం వెలిగించనీ
నీలో నేను, నాలో నీవై
కలసిపోతినే…
నీలో నేను, నాలో నీవై
కలసిపోతినే…
చీకటే నిను కామించెను
నీడలే నిను వెన్నడెను
నీ కళ్ళలో దాగివున్న
లోకమే నన్ను పిలిచెను
వెలుగే లోకం చూస్తుంటే
వెతికే నేస్తం నాలోన
English Lyrics / Transliteration
Needale ninu vennadenu
Cheekate ninu kaaminchhenu
Needale ninu vennadenu
Nee kallalo daagivunna
Lokame nannu pilichenu
Nee kallalo daagivunna
Lokame nannu pilichenu
Veluge lokam choosthunte
Vethike nestham naalona
Cheekate ninu kaaminchhenu
Needale ninu vennadenu
Nishshabdame needaithe
Maatalunna manasekkada
Gaalilona nee alikidi
Khadilipodhaa naalona
Nishshabdame needaithe
Maatalunna manasekkada
Gaalilona nee alikidi
Khadilipodhaa naalona
Nee nitturpullao naa oopirai
Konasaaguthaaney…
Nee nitturpullao naa oopirai
Konasaaguthaaney…
Cheekate ninu kaaminchhenu
Needale ninu vennadenu
Preme raani nishedhuni
Reyi cheyaga raadhu
Nee navvulo meruputho
Neelo deepam veliginchani
Preme raani nishedhuni
Reyi cheyaga raadhu
Nee navvulo meruputho
Neelo deepam veliginchani
Neelo nenu, naalo neevai
Kalasipothiney…
Neelo nenu, naalo neevai
Kalasipothiney…
Cheekate ninu kaaminchhenu
Needale ninu vennadenu
Nee kallalo daagivunna
Lokame nannu pilichenu
Veluge lokam choosthunte
Vethike nestham naalona