Telugu Lyrics
జీవితమొక చిత్రం
రేపటి కలలకు ఈరోజు
సింధూర వర్ణం
చీకటి వెలుగుల రంగుల
జీవితమొక చిత్రం
రేపటి కలలకు ఈరోజు
సింధూర వర్ణం
పూల పరిమళాలు, ప్రేమ తరంగాలు
రాగాలు తీసే రేయి
మనసున దీపాలన్నీ
వెలుగులు పంచే వేయి
అందమైన ఈ లోకం
ఆనందాల సంగమం
కలలలోనే కదా
నిన్నెంతో చూసాను
నీవు పిలిచినది నేనే
రానీ ప్రేమగా
చీకటి వెలుగుల రంగుల
జీవితమొక చిత్రం
రేపటి కలలకు ఈరోజు
సింధూర వర్ణం
మధురమైన ఈ క్షణం
మరువని ఈ బంధం
నీవు నాతోనే కదా
నేనెంతగా పులకిoచా
నీవు కోరినది నేనే
కాను ప్రియతమా
చీకటి వెలుగుల రంగుల
జీవితమొక చిత్రం
రేపటి కలలకు ఈరోజు
సింధూర వర్ణం
English Lyrics / Transliteration
Jeevithamoka chitram
Repati kalalaku ee roju
Sindhoora varnam
Cheekati velugula rangula
Jeevithamoka chitram
Repati kalalaku ee roju
Sindhoora varnam
Poola parimalaalu, prema tarangaalu
Raagaalu theese reyi
Manasuna deepaalanni
Velugulu panche veyi
Andamaina ee lokam
Aanandaala sangamam
Kalalalone kada
Ninnentho choosanu
Neevu pilichinadi nene
Raani premaga
Cheekati velugula rangula
Jeevithamoka chitram
Repati kalalaku ee roju
Sindhoora varnam
Madhuramaina ee kshanam
Maruvani ee bandham
Neevu naathone kada
Nenenthaga pulakincha
Neevu korinadi nene
Kaanu priyatama
Cheekati velugula rangula
Jeevithamoka chitram
Repati kalalaku ee roju
Sindhoora varnam