Telugu Lyrics
చెంపకాయ రంగుల చీర గల్లు
చీర గల్లు చీర గల్లు
చెంపకాయ రంగుల చీర గల్లు
పండుగలా పరువమున
పగడాల పల్లకిలో
పయనమై వచ్చెనమ్మా
పగలంటే నాకిక
చీర గల్లు చీర గల్లు
చెంపకాయ రంగుల చీర గల్లు
పూచేటి పున్నమిలో
పండు వెన్నెల వెలుగులో
మబ్బు చాటున వాన చినుకు
మరి మరీ వొచ్చెనమ్మా
చీర గల్లు చీర గల్లు
చెంపకాయ రంగుల చీర గల్లు
పండుగలా పరువమున
పగడాల పల్లకిలో
పయనమై వచ్చెనమ్మా
పగలంటే నాకిక
మరుమల్లి తొడిమల్లో
మంచు పూసిన నింగిలో
మెరుపుతీగ తొలకరించె
మరి మరి నా సొగసులో
చీర గల్లు చీర గల్లు
చెంపకాయ రంగుల చీర గల్లు
పండుగలా పరువమున
పగడాల పల్లకిలో
పయనమై వచ్చెనమ్మా
పగలంటే నాకిక
చీర గల్లు చీర గల్లు
చెంపకాయ రంగుల చీర గల్లు
English Lyrics / Transliteration
Chempakaya rangula cheera gallu
Cheera gallu cheera gallu
Chempakaya rangula cheera gallu
Pandugalga paruvamuna
Pagadaala pallakilo
Payanamai vacchenamma
Pagalante naakika
Cheera gallu cheera gallu
Chempakaya rangula cheera gallu
Poocheti punnamilo
Pandu vennela velugulo
Mabbu chaatuna vaana chinuku
Mari mari vocchenamma
Cheera gallu cheera gallu
Chempakaya rangula cheera gallu
Pandugalga paruvamuna
Pagadaala pallakilo
Payanamai vacchenamma
Pagalante naakika
Marumalli thodimalo
Manchu poosina ningilo
Meruputeega tholarikenche
Mari mari naa sogasulo
Cheera gallu cheera gallu
Chempakaya rangula cheera gallu
Pandugalga paruvamuna
Pagadaala pallakilo
Payanamai vacchenamma
Pagalante naakika
Cheera gallu cheera gallu
Chempakaya rangula cheera gallu