Telugu Lyrics
ఏమాట కా మాట ఏదింటే అది
నీ కంటి రెప్పకి నా కంటి చూపు
కలిపి బలిపి అంటా
ఏమాట కా మాట ఏదింటే అది
చీటికి మాటికి చిన్నారి నమ్మంటే
ఏమాట కా మాట ఏదింటే అది
గాలికి వుయ్యాల గొంతున జోల
నా పెదవుల పైన పాట
నీ నవ్వు చాలును నా వెతలెల్ల బాపు
పడి వుంటే నీ పాదాలంట
గాలికి వుయ్యాల గంతున జోల
నా పెదవుల పైన పాట
నీ నవ్వు చాలును నా వెతలెల్ల బాపు
పడి వుంటే నీ పాదాలంట
నీ కంటి రెప్పకి నా కంటి చూపు
కలిపి బలిపి అంటా
ఏమాట కా మాట ఏదింటే అది
చీటికి మాటికి చిన్నారి నమ్మంటే
ఏమాట కా మాట ఏదింటే అది
చెమట చుక్కని ముత్యంలా చూసి
తడిమిన నా చెయ్యి
నీ ముంగురులలో పూచిన మాల
అయినది నీ నవ్వుకి
చెమట చుక్కని ముత్యంలా చూసి
తడిమిన నా చెయ్యి
నీ ముంగురులలో పూచిన మాల
అయినది నీ నవ్వుకి
నీ కంటి రెప్పకి నా కంటి చూపు
కలిపి బలిపి అంటా
ఏమాట కా మాట ఏదింటే అది
చీటికి మాటికి చిన్నారి నమ్మంటే
ఏమాట కా మాట ఏదింటే అది
English Lyrics / Transliteration
Emata ka mata edinte adi
Nee kanti reppaki naa kanti choopu
Kalipi balipi antaa
Emata ka mata edinte adi
Cheetiki maatiki chinnari nammante
Emata ka mata edinte adi
Gaaliki uyyaala gonthuna jola
Naa pedavula paina paata
Nee navvu chaalunu naa vethalella baapu
Padi vunte nee paadaalanta
Gaaliki uyyaala ganthuna jola
Naa pedavula paina paata
Nee navvu chaalunu naa vethalella baapu
Padi vunte nee paadaalanta
Nee kanti reppaki naa kanti choopu
Kalipi balipi antaa
Emata ka mata edinte adi
Cheetiki maatiki chinnari nammante
Emata ka mata edinte adi
Chemata chukkani mutyamla choosi
Tadimina naa cheyyi
Nee mungurulo poochina maala
Ayinadi nee navvuki
Chemata chukkani mutyamla choosi
Tadimina naa cheyyi
Nee mungurulo poochina maala
Ayinadi nee navvuki
Nee kanti reppaki naa kanti choopu
Kalipi balipi antaa
Emata ka mata edinte adi
Cheetiki maatiki chinnari nammante
Emata ka mata edinte adi