Telugu Lyrics
చూసి మురిసెనే మనసు – చూసి మురిసెనే మనసు
కొత్తలోకంలో చేరి – కొత్తలోకంలో చేరి
అదిరే అందాల దీవెన – అదిరే అందాల దీవెన
ప్రియతమా నువ్వేగా – ప్రియతమా నువ్వేగా
నా లోకం నువ్వేగా – నా లోకం నువ్వేగా
చెలి అందమైన మోము – చెలి అందమైన మోము
చూసి మురిసెనే మనసు – చూసి మురిసెనే మనసు
మెరిసేటి నీ నవ్వులు – మెరిసేటి నీ నవ్వులు
నా దారులలో దీపాలు – నా దారులలో దీపాలు
తడిసేటి నీ చూపులు – తడిసేటి నీ చూపులు
నా ప్రాణంలో స్నేహాలు – నా ప్రాణంలో స్నేహాలు
కమ్మని నీ మాటలు – కమ్మని నీ మాటలు
పలికేటి నా గీతాలు – పలికేటి నా గీతాలు
వయ్యారంగా నడిచేటి – వయ్యారంగా నడిచేటి
నడుము నీకు సొంతం – నడుము నీకు సొంతం
ప్రియతమా నువ్వేగా – ప్రియతమా నువ్వేగా
నా లోకం నువ్వేగా – నా లోకం నువ్వేగా
చెలి అందమైన మోము – చెలి అందమైన మోము
చూసి మురిసెనే మనసు – చూసి మురిసెనే మనసు
రగిలేటి నీ కోరిక – రగిలేటి నీ కోరిక
రక్తికలో నా తోడుగా – రక్తికలో నా తోడుగా
కరిగేటి నీ పెదవులు – కరిగేటి నీ పెదవులు
కావ్యాలు రాయునులే – కావ్యాలు రాయునులే
నీ వొడిలో చేరితే – నీ వొడిలో చేరితే
స్వర్గమే కళ్లముందు – స్వర్గమే కళ్లముందు
నే పలికే ప్రతి మాట – నే పలికే ప్రతి మాట
నీ ప్రేమకిదే బందము – నీ ప్రేమకిదే బందము
ప్రియతమా నువ్వేగా – ప్రియతమా నువ్వేగా
నా లోకం నువ్వేగా – నా లోకం నువ్వేగా
చెలి అందమైన మోము – చెలి అందమైన మోము
చూసి మురిసెనే మనసు – చూసి మురిసెనే మనసు
కొత్తలోకంలో చేరి – కొత్తలోకంలో చేరి
అదిరే అందాల దీవెన – అదిరే అందాల దీవెన
English Lyrics / Transliteration
Chusi murisene manasu – Chusi murisene manasu
Koththalokamlo cheri – Koththalokamlo cheri
Adhire andhala deevena – Adhire andhala deevena
Priyamathama nuvvega – Priyamathama nuvvega
Naa lokam nuvvega – Naa lokam nuvvega
Cheli andhamaina momu – Cheli andhamaina momu
Chusi murisene manasu – Chusi murisene manasu
Meriseti nee navvulu – Meriseti nee navvulu
Naa daarulalo deepalu – Naa daarulalo deepalu
Thadiseti nee choopulu – Thadiseti nee choopulu
Naa praanamlo snehalu – Naa praanamlo snehalu
Kammani nee maatalu – Kammani nee maatalu
Paliketi naa geethaalu – Paliketi naa geethaalu
Vayyaranga nadicheti – Vayyaranga nadicheti
Nadumu neeku sontham – Nadumu neeku sontham
Priyamathama nuvvega – Priyamathama nuvvega
Naa lokam nuvvega – Naa lokam nuvvega
Cheli andhamaina momu – Cheli andhamaina momu
Chusi murisene manasu – Chusi murisene manasu
Ragileti nee korika – Ragileti nee korika
Rakthikalo naa thoduga – Rakthikalo naa thoduga
Karigeti nee pedavulu – Karigeti nee pedavulu
Kaavyalu raayunule – Kaavyalu raayunule
Nee vodilo cherithe – Nee vodilo cherithe
Swargame kallamundhu – Swargame kallamundhu
Ne palike prathi maata – Ne palike prathi maata
Nee premakidhe bandhamu – Nee premakidhe bandhamu
Priyamathama nuvvega – Priyamathama nuvvega
Naa lokam nuvvega – Naa lokam nuvvega
Cheli andhamaina momu – Cheli andhamaina momu
Chusi murisene manasu – Chusi murisene manasu
Koththalokamlo cheri – Koththalokamlo cheri
Adhire andhala deevena – Adhire andhala deevena