Telugu Lyrics
చలి చెడుగుడు జెమిని
చలి చెడుగుడు జెమిని
కొండంత ఆశలన్నీ
మంచుతారై వెలుగుతుంటే
ఏంటో ఈ కల
చెలి చెలి చెలి నా చెలి
చెలి చెలి చెలి నా చెలి
చలి చెడుగుడు జెమిని
కొండంత ఆశలన్నీ
మంచుతారై వెలుగుతుంటే
ఏంటో ఈ కల
చెలి చెలి చెలి నా చెలి
చెలి చెలి చెలి నా చెలి
చలి చెడుగుడు జెమిని
మరపురాని క్షణాలలో
మనసున్న మధురిమలో
నను చేర్చినావో..
మరపురాని క్షణాలలో
మనసున్న మధురిమలో
నను చేర్చినావో..
తనలోన నేనున్నా
తానెనకో నేనైనా
ఆహా.. ఏమి గమ్మత్తు
ఆశలన్నీ దీవించె
మనసున్న ఈ మధురిమ
ఆహ.. ఏమి గమ్మత్తు
జెమిని
జెమిని
జెమిని
చలి చెడుగుడు జెమిని
కొండంత ఆశలన్నీ
మంచుతారై వెలుగుతుంటే
ఏంటో ఈ కల
చెలి చెలి చెలి నా చెలి
చెలి చెలి చెలి నా చెలి
చలి చెడుగుడు జెమిని
ఒడిలోన నా ఒడిలో
నువ్వోడివుంది
నేనడిగితే
సరిపోదుగా
వెతుకుతుంటే..
ఒడిలోన నా ఒడిలో
నువ్వోడివుంది
నేనడిగితే
సరిపోదుగా
వెతుకుతుంటే..
లోగిలిలోన
లోకమంతా
నలిగిన మల్లె
నాయికైనా
నవరాగిని
నడమంత్రపు
తంత్రాలు
కనిపించగా
కళ్ళనిండా
వెలుగులు
కలిగించగా
వినగనంటుంది
వగపడదా
నగిసిపోదా
మనసు
చలి చెడుగుడు జెమిని
కొండంత ఆశలన్నీ
మంచుతారై వెలుగుతుంటే
ఏంటో ఈ కల
చెలి చెలి చెలి నా చెలి
చెలి చెలి చెలి నా చెలి
చలి చెడుగుడు జెమిని
English Lyrics / Transliteration
Chali chedugudu Gemini
Chali chedugudu Gemini
Kondantha aashalanni
Manchuthaarai veluguthunte
Ento ee kala
Cheli cheli cheli naa cheli
Cheli cheli cheli naa cheli
Chali chedugudu Gemini
Kondantha aashalanni
Manchuthaarai veluguthunte
Ento ee kala
Cheli cheli cheli naa cheli
Cheli cheli cheli naa cheli
Chali chedugudu Gemini
Marapurani kshanaalalo
Manasunna madhurimalo
Nanu cherchinaavo..
Marapurani kshanaalalo
Manasunna madhurimalo
Nanu cherchinaavo..
Thanalona nenunna
Thaanenako nenainaa
Aaha.. emi gammaththu
Aashalanni deevinche
Manasunna ee madhurima
Aaha.. emi gammaththu
Gemini
Gemini
Gemini
Chali chedugudu Gemini
Kondantha aashalanni
Manchuthaarai veluguthunte
Ento ee kala
Cheli cheli cheli naa cheli
Cheli cheli cheli naa cheli
Chali chedugudu Gemini
Odilona naa odilo
Nuvvodivundi
Nenadigithe
Saripodugaa
Vethukuthunte..
Odilona naa odilo
Nuvvodivundi
Nenadigithe
Saripodugaa
Vethukuthunte..
Logililona
Lokamanthaa
Naligina malle
Naikainaa
Navaraagini
Nadamanthrapu
Thanthraalu
Kanipinchagaa
Kannilindaa
Velugulu
Kaliginchagaa
Vinaganantundi
Vagadadhaa
Nagisipodhaa
Manasu
Chali chedugudu Gemini
Kondantha aashalanni
Manchuthaarai veluguthunte
Ento ee kala
Cheli cheli cheli naa cheli
Cheli cheli cheli naa cheli
Chali chedugudu Gemini