Telugu Lyrics
చెలి నా ఎంతనీ
మెత్తని నీ మోము
మంచు కురిసెనే
మత్తుగా ఆ కనులు
మరల పిలిచెనే
పలికెను నీ నవ్వు
పాట వలెనే
పలికెను నీ నవ్వు
పాట వలెనే
మెత్తని నీ మోము
మంచు కురిసెనే
అడుగులో అడుగు వేస్తూ
పయనం మొదలెట్టా
పరిగెత్తి పరుగులన్నీ
నీతోనే ఆపేశా
మెరిసే నీ నడుము
మాయ చేసెనే
మెరిసే నీ నడుము
మాయ చేసెనే
చెలి నా ఎంతనీ
చెలి నా ఎంతనీ
పలికెను నీ నవ్వు
పాట వలెనే
పలికెను నీ నవ్వు
పాట వలెనే
మెత్తని నీ మోము
మంచు కురిసెనే
కాలం కదిలే వేళ
నీ తలపే తోచేనే
ఊపిరే నిలిచిపోయి
ఊహలలో ముంచెనే
నయనం నీ రూపం
తనివి తీరనే
నయనం నీ రూపం
తనివి తీరనే
చెలి నా ఎంతనీ
చెలి నా ఎంతనీ
మెత్తని నీ మోము
మంచు కురిసెనే
మత్తుగా ఆ కనులు
మరల పిలిచెనే
పలికెను నీ నవ్వు
పాట వలెనే
పలికెను నీ నవ్వు
పాట వలెనే
మెత్తని నీ మోము
మంచు కురిసెనే
English Lyrics / Transliteration
Cheli naa ethaney
Mettani nee momu
Manchu kurisene
Mattuga aa kanulu
Marala pilichene
Palikenu nee navvu
Paata valene
Palikenu nee navvu
Paata valene
Mettani nee momu
Manchu kurisene
Adugulo adugu vesthu
Payanam modalettaa
Parigethi parugulanni
Neethone aapesha
Merise nee nadumu
Maya cheseney
Merise nee nadumu
Maya cheseney
Cheli naa ethaney
Cheli naa ethaney
Palikenu nee navvu
Paata valene
Palikenu nee navvu
Paata valene
Mettani nee momu
Manchu kurisene
Kaalam kadile vela
Nee talape thocheney
Oopire nilichipoyi
Oohalalo muncheney
Nayanam nee roopam
Thanivi theeraney
Nayanam nee roopam
Thanivi theeraney
Cheli naa ethaney
Cheli naa ethaney
Mettani nee momu
Manchu kurisene
Mattuga aa kanulu
Marala pilichene
Palikenu nee navvu
Paata valene
Palikenu nee navvu
Paata valene
Mettani nee momu
Manchu kurisene