Telugu Lyrics
చెలియ మది సంగిణీ
చలిమినె తరంగిణీ
చెలియ మది సంగిణీ
చిరుగాలి తాకినప్పుడు
చిరునవ్వు పూసినప్పుడు
చిరుగాలి తాకినప్పుడు
చిరునవ్వు పూసినప్పుడు
తనువెంతో పులకించెనే
తనివితీర నవ్వించెనే
చలిమినె తరంగిణీ
చెలియ మది సంగిణీ
వయసున్న మరుమల్లెలే
వయ్యారపు సరసాలాడే
వయసున్న మరుమల్లెలే
వయ్యారపు సరసాలాడే
ప్రియునితోడ ప్రియ కలిసెనే
ప్రేమగీతము పాడెనే
చలిమినె తరంగిణీ
చెలియ మది సంగిణీ
వెన్నెలలోన వెలిగెనే
వయ్యారపు కౌగిలిలో
వెన్నెలలోన వెలిగెనే
వయ్యారపు కౌగిలిలో
రసిక హృదయము రంజించెనే
రాగమెన్నో పలికెనే
చలిమినె తరంగిణీ
చెలియ మది సంగిణీ
English Lyrics / Transliteration
Cheliya madhi sangini
Calimine tharangini
Cheliya madhi sangini
Chirugaali thaakinappudu
Chirunavvu poosinappudu
Chirugaali thaakinappudu
Chirunavvu poosinappudu
Thanuvendho pulakinche
Thanivitheera navvinche
Calimine tharangini
Cheliya madhi sangini
Vayasunna marumallele
Vayyaarapu sarasaalaade
Vayasunna marumallele
Vayyaarapu sarasaalaade
Priyunithoda priya kalisene
Premageethamu paadene
Calimine tharangini
Cheliya madhi sangini
Vennelalona veligene
Vayyaarapu kaugalilo
Vennelalona veligene
Vayyaarapu kaugalilo
Rasika hrudayamu ranjinchene
Raagemenno palikene
Calimine tharangini
Cheliya madhi sangini