Telugu Lyrics
అయిన వేళలో…
చిలిపి నవ్వులు పూసేటి వేళ
అయిన వేళలో…
చూపులతోనే మాటలల్లుకొని
పలుకులతోనే ప్రేమ పెనవేసుకొని
పెదవుల రుచిని
తనువుల స్పర్శని
అనుభవించగా…
చెలిని చెంతకు చేరేటి వేళ
అయిన వేళలో…
చిలిపి నవ్వులు పూసేటి వేళ
అయిన వేళలో…
మగత నిదురలో
మమత పంతములో
మెత్తని ఒడిలో
మోహ రాగముతో
చలి చలి రాత్రిలో
చందమామ సాక్షిగా
తనువు పులకించి
హృదయ ఝల్లుమనగా
కౌగిలి ఒడిలో
నిదుర పోనా…
ఏకాంత హృదయ
శోకమంత తీరునా…
చెలిని చెంతకు చేరేటి వేళ
అయిన వేళలో…
చిలిపి నవ్వులు పూసేటి వేళ
అయిన వేళలో…
నీవు కౌగిలిలో
నన్నెపుడుంచగా…
నాలో సగభాగం
నీకే కదా…
ఒడిలో నన్ను
లాలించి ప్రేమగా…
ఒలికించి నీ ప్రేమ
మురిపించవా…
వలపుల వలలలో
బందీనై ఉండనా…
మరుమల్లె పూల
పందిరిలో…
చెలిని చెంతకు చేరేటి వేళ
అయిన వేళలో…
చిలిపి నవ్వులు పూసేటి వేళ
అయిన వేళలో…
చూపులతోనే మాటలల్లుకొని
పలుకులతోనే ప్రేమ పెనవేసుకొని
పెదవుల రుచిని
తనువుల స్పర్శని
అనుభవించగా…
చెలిని చెంతకు చేరేటి వేళ
అయిన వేళలో…
చిలిపి నవ్వులు పూసేటి వేళ
అయిన వేళలో…
English Lyrics / Transliteration
Ayina vela lo…
Chilipi navvulu pooseți vela
Ayina vela lo…
Choopulathone maatalallukoni
Palukulathone prema penavesukoni
Pedavula ruchini
Tanuvula sparshani
Anubhavinchaga…
Chelini chenthaku chereți vela
Ayina vela lo…
Chilipi navvulu pooseți vela
Ayina vela lo…
Magatha niduralo
Mamatha panthamulo
Mettani odilo
Moha raagamutho
Chali chali rathrilo
Chandamama saakshiga
Taanuvu pulakinchi
Hrudaya jhallumanaga
Kaugili odilo
Nidura ponaa…
Ekaantha hrudaya
Shokamantha theerunaa…
Chelini chenthaku chereți vela
Ayina vela lo…
Chilipi navvulu pooseți vela
Ayina vela lo…
Neevu kaugililo
Nannepudunchaga…
Naalo sagabhaagam
Neeke kadhaa…
Odilo nannu
Laalinchi premagaa…
Olikinchi nee prema
Muripinchavaa…
Valapula valalalo
Bandeeni ai undanaa…
Marumalle poola
Pandirilo…
Chelini chenthaku chereți vela
Ayina vela lo…
Chilipi navvulu pooseți vela
Ayina vela lo…
Choopulathone maatalallukoni
Palukulathone prema penavesukoni
Pedavula ruchini
Tanuvula sparshani
Anubhavinchaga…
Chelini chenthaku chereți vela
Ayina vela lo…
Chilipi navvulu pooseți vela
Ayina vela lo…