Telugu Lyrics
చూపుల చెలిమి సుమధురం
మాటల మధురం
మనసున వెలసిన రాగం
వయసది ఉదయం
తనువది నవ కలశం
నడకది లయనం
మదిని నిలిపిన వయ్యారం
అందరిలో అందం
నా కంట నీవే సొగసు
ప్రతి క్షణం మదిలో
ఊహల తోడై నీవే
హాయిగ నీతో
నడచు దారులన్నీ
పదిలముగ దాచు
నా గుండె లోతులలో
చెలివదనం కుసుమం
చూపుల చెలిమి సుమధురం
మాటల మధురం
మనసున వెలసిన రాగం
వయసది ఉదయం
తనువది నవ కలశం
నడకది లయనం
మదిని నిలిపిన వయ్యారం
కనులు కనులు కలిసే
కథలు కథలు అల్లే
నవ్వులు నవ్వులు విరిసే
హాయ్ హాయిగా
వెన్నెల చందమామ
వెచ్చని నీ కౌగిలి
నా దరి చేరే
పండుగ పండుగ
చేరనంటే చేరవ
చేరితే దూరం పోవ
మెల్లగా వెళ్ళవ
నా మనసుని మీటక
ఓ ప్రియతమా
నిను వీడనా
నాతోనే ఉండుమా
నా శ్వాసలో
చెలివదనం కుసుమం
చూపుల చెలిమి సుమధురం
మాటల మధురం
మనసున వెలసిన రాగం
వయసది ఉదయం
తనువది నవ కలశం
నడకది లయనం
మదిని నిలిపిన వయ్యారం
English Lyrics / Transliteration
Choopula chelimi sumadhuram
Maatala madhuram
Manasuna velasina raagam
Vayasadi udayam
Tanuvadi nava kalasham
Nadakadi layanam
Madini nilipina vayyaaram
Andarilo andam
Naa kanta neeve sogasu
Prathi kshanam madilo
Oohala thodai neeve
Haayiga neetho
Nadachu daarulanni
Padilamuga daachu
Naa gunde lothulalo
Chelivadanam kusumam
Choopula chelimi sumadhuram
Maatala madhuram
Manasuna velasina raagam
Vayasadi udayam
Tanuvadi nava kalasham
Nadakadi layanam
Madini nilipina vayyaaram
Kanulu kanulu kalise
Kathalu kathalu alle
Navvulu navvulu virise
Haay haayigaa
Vennela chandamaama
Vechani nee kougili
Naa dari chere
Panduga pandugaa
Cheranante cherava
Cherithe dooram pova
Mellaga vellava
Naa manasuni meetaka
O priyathamaa
Ninu veedanaa
Naathone undumaa
Naa shwaasalo
Chelivadanam kusumam
Choopula chelimi sumadhuram
Maatala madhuram
Manasuna velasina raagam
Vayasadi udayam
Tanuvadi nava kalasham
Nadakadi layanam
Madini nilipina vayyaaram