Telugu Lyrics
చేరి వగలకన్న
చెలియా చెంగున
చేరి వగలకన్న
కన్నే కనుపాప
వెన్నెల నీడ
అలరాయా
ఆరాయా
నయనాలలో
నందన వనమా
చెలియా చెంగున
చేరి వగలకన్న
చెలియా చెంగున
చేరి వగలకన్న
వలపు వరదా
వెన్నెల గూడా
నవ్వె నిశీధి
సెలయేరు నీడ
మధురాలాపమా
మల్లెల లోకమా
అడుగేసి నా
హృదయాన
పసిడి వెలుగు
చెలియా చెంగున
చేరి వగలకన్న
చెలియా చెంగున
చేరి వగలకన్న
తొలి పరిచయమే
కలత తొలగే
మనసు పసిడి
మెల్లగ విరిసే
కనులు కనులలో
కథలు చెప్పగా
పరువం లావణ్య
పలికే రాగమా
పసిడి వెలుగు
చెలియా చెంగున
చేరి వగలకన్న
చెలియా చెంగున
చేరి వగలకన్న
కన్నే కనుపాప
వెన్నెల నీడ
అలరాయా
ఆరాయా
నయనాలలో
నందన వనమా
English Lyrics / Transliteration
Cheri vagalaka’nna
Cheliya chenguna
Cheri vagalaka’nna
Kanne kanupaapa
Vennela needa
Alarayaa
Aarayaa
Nayanālalo
Nandana vanamaa
Cheliya chenguna
Cheri vagalaka’nna
Cheliya chenguna
Cheri vagalaka’nna
Valapu varadaa
Vennela goodaa
Navve nishīdhi
Selayēru needa
Madhurālāpamaa
Mallela lokamaa
Adugēsi naa
Hrudayāna
Pasidi velugu
Cheliya chenguna
Cheri vagalaka’nna
Cheliya chenguna
Cheri vagalaka’nna
Tholi parichayame
Kalatha tholagē
Manasu pasidi
Mellaga virisē
Kanulu kanulalo
Kathalu cheppagaa
Paruvam lāvanya
Palikē rāgamaa
Pasidi velugu
Cheliya chenguna
Cheri vagalaka’nna
Cheliya chenguna
Cheri vagalaka’nna
Kanne kanupaapa
Vennela needa
Alarayaa
Aarayaa
Nayanālalo
Nandana vanamaa