Telugu Lyrics
చలియ నిను చూస్తున్నా
చంద్రుడు తొంగి చూస్తున్నా
నీ కళ్ళలో చూస్తున్నా
కనులు మూసుకుంటున్నా
అందగత్తెవని నిన్ను
అందరితో వింటున్నా
అందంగా ఉన్నావని
అప్పుడే తెలిసిందిలే
తళుకు తళుకు తారలా
తిరిగే నా దేవతలా
పలికే నా మౌనమా
పాడునా ప్రతిరోజు
చలియ నిను చూస్తున్నా
చంద్రుడు తొంగి చూస్తున్నా
నీ కళ్ళలో చూస్తున్నా
కనులు మూసుకుంటున్నా
నా తొలివలపు నీవే
త్యాగరాజు కీర్తనే
నా తొలిపలుకు నీవే
రాయబారమే
ఇన్ని జన్మల పుణ్యమా
ఈ ముద్దబంతి పువ్వులా
ఎంత అందగత్తెవే
నిన్ను చూస్తే అలికిడి
చలియ నిను చూస్తున్నా
చంద్రుడు తొంగి చూస్తున్నా
నీ కళ్ళలో చూస్తున్నా
కనులు మూసుకుంటున్నా
అందగత్తెవని నిన్ను
అందరితో వింటున్నా
అందంగా ఉన్నావని
అప్పుడే తెలిసిందిలే
తళుకు తళుకు తారలా
తిరిగే నా దేవతలా
పలికే నా మౌనమా
పాడునా ప్రతిరోజు
చంద్రుడు తొంగి చూస్తున్నా
నీ కళ్ళలో చూస్తున్నా
కనులు మూసుకుంటున్నా
అందగత్తెవని నిన్ను
అందరితో వింటున్నా
అందంగా ఉన్నావని
అప్పుడే తెలిసిందిలే
తళుకు తళుకు తారలా
తిరిగే నా దేవతలా
పలికే నా మౌనమా
పాడునా ప్రతిరోజు
చలియ నిను చూస్తున్నా
చంద్రుడు తొంగి చూస్తున్నా
నీ కళ్ళలో చూస్తున్నా
కనులు మూసుకుంటున్నా
నా తొలివలపు నీవే
త్యాగరాజు కీర్తనే
నా తొలిపలుకు నీవే
రాయబారమే
ఇన్ని జన్మల పుణ్యమా
ఈ ముద్దబంతి పువ్వులా
ఎంత అందగత్తెవే
నిన్ను చూస్తే అలికిడి
చలియ నిను చూస్తున్నా
చంద్రుడు తొంగి చూస్తున్నా
నీ కళ్ళలో చూస్తున్నా
కనులు మూసుకుంటున్నా
అందగత్తెవని నిన్ను
అందరితో వింటున్నా
అందంగా ఉన్నావని
అప్పుడే తెలిసిందిలే
తళుకు తళుకు తారలా
తిరిగే నా దేవతలా
పలికే నా మౌనమా
పాడునా ప్రతిరోజు
English Lyrics / Transliteration
Cheliya ninu chustunna
Chandrudu thongi chustunna
Nee kallalo chustunna
Kanulu moosukuntunna
Andagattevani ninnu
Andaritho vintunna
Andamga unnavaani
Appude telisindile
Thaluku thaluku thaarala
Thirige naa devathala
Palike naa mounama
Paaduna prathiroju
Cheliya ninu chustunna
Chandrudu thongi chustunna
Nee kallalo chustunna
Kanulu moosukuntunna
Naa tholi valapu neeve
Thyagaraju keerthane
Naa tholi paluku neeve
Rayabaarame
Inni janmala punyama
Ee muddbanthi puvvula
Entha andagatteve
Ninnu chusthe alikidi
Cheliya ninu chustunna
Chandrudu thongi chustunna
Nee kallalo chustunna
Kanulu moosukuntunna
Andagattevani ninnu
Andaritho vintunna
Andamga unnavaani
Appude telisindile
Thaluku thaluku thaarala
Thirige naa devathala
Palike naa mounama
Paaduna prathiroju
Chandrudu thongi chustunna
Nee kallalo chustunna
Kanulu moosukuntunna
Andagattevani ninnu
Andaritho vintunna
Andamga unnavaani
Appude telisindile
Thaluku thaluku thaarala
Thirige naa devathala
Palike naa mounama
Paaduna prathiroju
Cheliya ninu chustunna
Chandrudu thongi chustunna
Nee kallalo chustunna
Kanulu moosukuntunna
Naa tholi valapu neeve
Thyagaraju keerthane
Naa tholi paluku neeve
Rayabaarame
Inni janmala punyama
Ee muddbanthi puvvula
Entha andagatteve
Ninnu chusthe alikidi
Cheliya ninu chustunna
Chandrudu thongi chustunna
Nee kallalo chustunna
Kanulu moosukuntunna
Andagattevani ninnu
Andaritho vintunna
Andamga unnavaani
Appude telisindile
Thaluku thaluku thaarala
Thirige naa devathala
Palike naa mounama
Paaduna prathiroju