Telugu Lyrics
నన్ను విడువవుగా
నీ ప్రేమ నన్ను
నీడగా వెంబడించగా
చాటుగా నన్ను
నేడే నన్ను
పిలిచావుగా
చెలియా ఊర్వశి
నన్ను విడువవుగా
నీ ప్రేమ నన్ను
నీడగా వెంబడించగా
చాటుగా నన్ను
నేడే నన్ను
పిలిచావుగా
తొలకరి చినుకులు
తడిపిన పుడమిలా
నీ చూపు నాలో
అందాల కురిసెగా
తొలకరి చినుకులు
తడిపిన పుడమిలా
నీ చూపు నాలో
అందాల కురిసెగా
ప్రతి మలుపులో
నీ రూపమే
నన్ను కమ్మేసెగా
అరమరికలు
తొలగెగా
అంతరంగం
తెలిసెగా
చెలియా ఊర్వశి
నన్ను విడువవుగా
నీ ప్రేమ నన్ను
నీడగా వెంబడించగా
చాటుగా నన్ను
నేడే నన్ను
పిలిచావుగా
కనులలో మెరుపులు
కలిసిన తరుణాన
నీ పెదవుల పైన
నవ్వులే పూచెగా
కనులలో మెరుపులు
కలిసిన తరుణాన
నీ పెదవుల పైన
నవ్వులే పూచెగా
హృదయాల సరిగమ
రాగాల కలబోత
అందంగా
అల్లుకున్నది
నీ నామమే
నే చేసా
ఏ లోకమో
నాకొరకే
చెలియా ఊర్వశి
నన్ను విడువవుగా
నీ ప్రేమ నన్ను
నీడగా వెంబడించగా
చాటుగా నన్ను
నేడే నన్ను
పిలిచావుగా
English Lyrics / Transliteration
Nannu viduvavugaa
Nee prema nannu
Needagaa vembaḍinchagaa
Chaatu gaa nannu
Nēḍē nannu
Pilichāvugaa
Cheliya Oorvasi
Nannu viduvavugaa
Nee prema nannu
Needagaa vembaḍinchagaa
Chaatu gaa nannu
Nēḍē nannu
Pilichāvugaa
Tolakari chinukulu
Taḍipina puḍamilā
Nee chūpu nālō
Andāla kurisēgā
Tolakari chinukulu
Taḍipina puḍamilā
Nee chūpu nālō
Andāla kurisēgā
Prati malupulō
Nee rūpamē
Nannu kammēsēgā
Aramarikalu
Tōlegā
Antarangaṁ
Telisēgā
Cheliya Oorvasi
Nannu viduvavugaa
Nee prema nannu
Needagaa vembaḍinchagaa
Chaatu gaa nannu
Nēḍē nannu
Pilichāvugaa
Kanulalō merupulu
Kalisina taruṇāna
Nee pedavula paina
Navvulē pūchēgā
Kanulalō merupulu
Kalisina taruṇāna
Nee pedavula paina
Navvulē pūchēgā
Hr̥dayāla sarigama
Rāgāla kalabōta
Andanga
Allukunnaḍi
Nee nāmame
Nē chēsā
Ē lōkamō
Nākōrakē
Cheliya Oorvasi
Nannu viduvavugaa
Nee prema nannu
Needagaa vembaḍinchagaa
Chaatu gaa nannu
Nēḍē nannu
Pilichāvugaa