Telugu Lyrics
చిరునవ్వే నవ్వే
నా గుండెల్లోన దాగి
రాగాలే కూర్చే
చీలియా పలుకే పలికే
చిరునవ్వే నవ్వే
నా గుండెల్లోన దాగి
రాగాలే కూర్చే
ఎదలోన ఊయాల ఊపే
అపురూపమా
కనులలోన కలలే కోరే
మరపురానిమా
చీలియా పలుకే పలికే
చిరునవ్వే నవ్వే
నా గుండెల్లోన దాగి
రాగాలే కూర్చే
పూసే పున్నమి నింగి లో
మెరిసే చందమామ
నీ రూపమే నా లోన
ఎలా చేరెనమ్మా
నీ పలుకులన్నీ తేనె
పులికించే వేళ
నీ చూపులన్నీ దీవెన
పొంగించే వేళ
అంతులేని ఆశగా
నిలిచితివేవో
అందించు నీ చేయి
తోడుగా నాకో
చీలియా పలుకే పలికే
చిరునవ్వే నవ్వే
నా గుండెల్లోన దాగి
రాగాలే కూర్చే
ఎదలోన ఊయాల ఊపే
అపురూపమా
కనులలోన కలలే కోరే
మరపురానిమా
చీలియా పలుకే పలికే
చిరునవ్వే నవ్వే
నా గుండెల్లోన దాగి
రాగాలే కూర్చే
English Lyrics / Transliteration
Chirunavve navve
Naa gundellona daagi
Raagaale koorche
Cheliya paluke palike
Chirunavve navve
Naa gundellona daagi
Raagaale koorche
Edalona ooyala oope
Apoorupama
Kanulalona kalale kore
Marapurani ma
Cheliya paluke palike
Chirunavve navve
Naa gundellona daagi
Raagaale koorche
Poose punnami ningi lo
Merise chandamama
Nee roopame naa lona
Ela cherenamma
Nee palukulanni tene
Pulikinche vela
Nee choopulanni deevena
Ponginche vela
Anthuleni aashaga
Nilichitivavo
Andinchu nee cheyi
Thoduga naako
Cheliya paluke palike
Chirunavve navve
Naa gundellona daagi
Raagaale koorche
Edalona ooyala oope
Apoorupama
Kanulalona kalale kore
Marapurani ma
Cheliya paluke palike
Chirunavve navve
Naa gundellona daagi
Raagaale koorche