Telugu Lyrics
చేరనీయడు ప్రియతముని
వెలయాల లోకాన
అలరించు నందన వనాన
చెలియలేడు చెలియలేడు
చేరనీయడు ప్రియతముని
నిలువనీయడు ప్రియతముని
కనులు మూసి కలవరపడు
నవ్వుల పూలు చల్లి
రమ్మని పిలిచే రసమయి
తను వెంటే తెచ్చే
తన వన్నెతో చేసే
నవరాగాల సయ్యాట
చూపుల మాయలో
రూపలాల మేళలో
మునిగి తేలే రాగమే
మురిసే అడుగుల తాళమే
మగవారి మనసుల
తపన తెలిసిన తనువే
పరవశింపజేసే
పలుకుల తేనెలు
చిలికే వయ్యారి
చెలియలేడు చెలియలేడు
చేరనీయడు ప్రియతముని
వెలయాల లోకాన
అలరించు నందన వనాన
చెలియలేడు చెలియలేడు
చేరనీయడు ప్రియతముని
ప్రియుని ఒడిలో
తను ఒరిగే క్షణాన
కరిగిపోయే వయసు
కలసిపోయే మనసు
అందాల దీపమా
ఆశల రూపమా
ఆమె ఒడిలో దాగి
సెలయేరులా సాగి
సయ్యాటలాడే చందమామ
రతి కేళిలో
తన ప్రతి కోరిక లో
తను అర్పించు అమృతం
కలిగించు పరవశం
మత్తెక్కించే సురతా
మధురిమల తోటలో
మరపురాని మధుమాసం
మరచలేని మరువంట
చేయగల అంగన
చెలియలేడు చెలియలేడు
చేరనీయడు ప్రియతముని
వెలయాల లోకాన
అలరించు నందన వనాన
చెలియలేడు చెలియలేడు
చేరనీయడు ప్రియతముని
English Lyrics / Transliteration
Cheraneeyadu priyathamuni
Velayala lokana
Alarinchu nandana vanana
Cheliyaledu cheliyaledu
Cheraneeyadu priyathamuni
Niluvaneeyadu priyathamuni
Kanulu moosi kalavarapadu
Navvula poolu challi
Rammani piliche rasamayi
Thanu vente thechche
Thana vannetho chese
Navvaragala sayyata
Choopula mayalo
Roopalaala melalo
Munigi thele ragame
Murise adugula thalamē
Magavari manasula
Thapana thelisina thanuve
Paravashimpajese
Palukula thenelu
Chilike vayyari
Cheliyaledu cheliyaledu
Cheraneeyadu priyathamuni
Velayala lokana
Alarinchu nandana vanana
Cheliyaledu cheliyaledu
Cheraneeyadu priyathamuni
Priyuni odilo
Thanu orige kshanaana
Karigipoye vayasu
Kalasipoye manasu
Andala deepama
Aashala roopama
Aame odilo daagi
Selayerula saagi
Sayyatalaade chandamaama
Rathi kelilo
Thana prathi korika lo
Thanu arpinchhu amrutham
Kaliginchhu paravasham
Matthekkinche surathaa
Madhurimala thotalo
Marapurani madhumasam
Marachaleni maruvanta
Cheyagala angana
Cheliyaledu cheliyaledu
Cheraneeyadu priyathamuni
Velayala lokana
Alarinchu nandana vanana
Cheliyaledu cheliyaledu
Cheraneeyadu priyathamuni