Telugu Lyrics
చల్ల చల్లని వెన్నెలాయే
చెలియ చెలియ తొడను చేరే
చల్ల చల్లని వెన్నెలాయే
చల్ల చల్లని వెన్నెలాయే
చెలియ చెలియ తొడను చేరే
చల్ల చల్లని వెన్నెలాయే
చల్ల చల్లని వెన్నెలాయే
వయ్యారపు గాలి వీచే
తనువంతా మైమరపే
వయ్యారపు గాలి వీచే
తనువంతా మైమరపే
కనులలో కలలు మెరిసే
మనసులో మరులు పెరిగే
వయ్యారపు గాలి వీచే
తనువంతా మైమరపే
చల్ల చల్లని వెన్నెలాయే
చెలియ చెలియ తొడను చేరే
చల్ల చల్లని వెన్నెలాయే
చల్ల చల్లని వెన్నెలాయే
రేయి చాలనెల్ల నేడు
హాయిగ సాగేనే జోడు
రేయి చాలనెల్ల నేడు
హాయిగ సాగేనే జోడు
కౌగిలింతల సొంపులందు
కోరికలల అలల దొందు
రేయి చాలనెల్ల నేడు
హాయిగ సాగేనే జోడు
చల్ల చల్లని వెన్నెలాయే
చెలియ చెలియ తొడను చేరే
చల్ల చల్లని వెన్నెలాయే
చల్ల చల్లని వెన్నెలాయే
English Lyrics / Transliteration
Challa challani vennelaaye
Cheliya cheliya thodanu chere
Challa challani vennelaaye
Challa challani vennelaaye
Cheliya cheliya thodanu chere
Challa challani vennelaaye
Challa challani vennelaaye
Vayyaarapu gaali veeche
Thanvantha maimarapae
Vayyaarapu gaali veeche
Thanvantha maimarapae
Kanulalo kalalu merisae
Manasulo marulu parigae
Vayyaarapu gaali veeche
Thanvantha maimarapae
Challa challani vennelaaye
Cheliya cheliya thodanu chere
Challa challani vennelaaye
Challa challani vennelaaye
Reyi chaalanella nedu
Haayiga saagene jodu
Reyi chaalanella nedu
Haayiga saagene jodu
Kaugilinthala sompulandu
Korikalala alala dondu
Reyi chaalanella nedu
Haayiga saagene jodu
Challa challani vennelaaye
Cheliya cheliya thodanu chere
Challa challani vennelaaye
Challa challani vennelaaye