Telugu Lyrics
చిరుగాలి నీవెగా
హాయిగ సాగే నా దారి
నీ తోడు వుందేగా
చల్లగా వీచే గాలి
చిరుగాలి నీవెగా
హాయిగ సాగే నా దారి
నీ తోడు వుందేగా
మెల్లగ పారే సెలయేరు
ఒంటరి తీరం నీవెగా
బంగారు వర్ణం మెరిసే
మబ్బులు దాటి వెళ్లే
చిన్నారి ముసి ముసి నవ్వులు
పున్నమి చంద్రుడి మెరుపులు
రెండు కళ్లలో నిండిన
కమ్మని కలలు నీవేగా
చల్లగా వీచే గాలి
చిరుగాలి నీవెగా
హాయిగ సాగే నా దారి
నీ తోడు వుందేగా
తనలోన తానై నడిచే
పడమటి సంజ నీవేగా
రంగుల దీపం వెలిగే
పైపైకి సాగే నడిచే
ప్రేమను పంచే చెయ్యి
పయనంలో తోడు వుంది
హృదయాల మధ్య దూరాన్ని
తొలగించే మంత్రం నీవేగా
చల్లగా వీచే గాలి
చిరుగాలి నీవెగా
హాయిగ సాగే నా దారి
నీ తోడు వుందేగా
English Lyrics / Transliteration
Chirugaali neevega
Haayiga saage naa daari
Nee thodu vundega
Challaga veeche gaali
Chirugaali neevega
Haayiga saage naa daari
Nee thodu vundega
Mellaga paare selayeru
Ontari theeram neevega
Bangaru varnam merise
Mabbulu daati velle
Chinnari musi musi navvulu
Punnami chandrudi merupulu
Rendu kallalo nindina
Kammani kalalu neevega
Challaga veeche gaali
Chirugaali neevega
Haayiga saage naa daari
Nee thodu vundega
Tanalona taanai nadiche
Padamati sanja neevega
Rangula deepam velige
Paipaiki saage nadiche
Premanu panche cheyyi
Payanamlo thodu vundi
Hrudayala madhya dooranni
Tolaginche mantram neevega
Challaga veeche gaali
Chirugaali neevega
Haayiga saage naa daari
Nee thodu vundega