Telugu Lyrics
చల్లాయి పెళ్ళికూతురా…
చల్లాయి పెళ్ళికూతురా…
అల్లి మల్లెపూవుల పల్లకి నధిరోహించు
నీకై కాళ్ళకున్న బంధాలే తెంచెయ్
వేసే కళ్ళెన్నో దోబూచులాడుకో
చల్లాయి పెళ్ళికూతురా…
చల్లాయి పెళ్ళికూతురా…
పున్నమి వెన్నెల నీ మోమున
పులకరింతలేమో
పిల్ల నా వయసే నీ పేరున
పిచ్చెక్కినట్టుందో
హే…
అందం చిందిస్తూ ఆడే ఆమని
హోరై పిలిచెగా
ఆశల పూలు కోసే ఈ క్షణాల
హా…
తాళి కట్టే వేళ
ఓ…
ముత్యాల ముగ్గేసా
ఓ…
మందార మాలెయ్య
చల్లాయి పెళ్ళికూతురా…
చల్లాయి పెళ్ళికూతురా…
నీ చెక్కిలిలో గిల్లే ఆ
ముద్దెపు వెన్నెల
నవ్వే పువ్వెట్టెట్టా
నీ బుగ్గలలో దాగిన
కోకిలమ్మొకటే
పాడే పాటెట్టెట్టా
హే…
అంతేలే ఇంతేలే
అందరినీ ఆట పట్టించా
నీ నవ్వులే నేర్పేగా
హో…
కళ్ళలో మెరిసే
కనిపించే కల
కొత్త వయ్యారిలా
ఓ…
చెలికైన చుక్కా
ఓ…
పాలవెల్లి నవ్వుక
చల్లాయి పెళ్ళికూతురా…
చల్లాయి పెళ్ళికూతురా…
అల్లి మల్లెపూవుల పల్లకి నధిరోహించు
నీకై కాళ్ళకున్న బంధాలే తెంచెయ్
వేసే కళ్ళెన్నో దోబూచులాడుకో
చల్లాయి పెళ్ళికూతురా…
చల్లాయి పెళ్ళికూతురా…
English Lyrics / Transliteration
Challayi pellikooturaa…
Challayi pellikooturaa…
Alli mallepoola pallaki nadhirohinchu
Neekai kaallakunna bandhaale thenchey
Vese kallenno dobhochulaaduko
Challayi pellikooturaa…
Challayi pellikooturaa…
Punnami vennela nee monuna
Pulakarintalemo
Pilla na vayase nee peruna
Picchekkinattundo
Hey…
Andam chindistoo aade aamani
Horai pilitchega
Aashala poolu kose ee kshanaala
Ha…
Taali katte vela
Oh…
Muthyaala muggesaa
Oh…
Mandaara maaleyya
Challayi pellikooturaa…
Challayi pellikooturaa…
Nee chekkililo gille aa
Muddapu vennela
Navve puvvettettaa
Nee buggalalo daagina
Kokilammokate
Paade paatettaa
Hey…
Anthele inthele
Andarini aata pattincha
Nee navvule nerpega
Ho…
Kallalo merise
Kanipinche kala
Kotha vayyaareela
Oh…
Chelikaina chukka
Oh…
Paavelly navvuka
Challayi pellikooturaa…
Challayi pellikooturaa…
Alli mallepoola pallaki nadhirohinchu
Neekai kaallakunna bandhaale thenchey
Vese kallenno dobhochulaaduko
Challayi pellikooturaa…
Challayi pellikooturaa…