Telugu Lyrics
చెలియడె నీమట చేరంగ నా వెంట
అలిగెద నే నిన్నల నూరడించగా
సెలయేటి గాలి సరసమాడగా
వెలయుదురమ్మ వయ్యారపు లీలలు
అలిగెద నే నిన్నల నూరడించగా
సెలయేటి గాలి సరసమాడగా
వెలయుదురమ్మ వయ్యారపు లీలలు
English Lyrics / Transliteration
Cheliyade neomata cheranga naa venta
Aligedha ne nannala noorinchaga
Selayeti gaali sarasamaadaga
Velayudhuramma vayyarapu leelalu
Aligedha ne nannala noorinchaga
Selayeti gaali sarasamaadaga
Velayudhuramma vayyarapu leelalu