Telugu Lyrics
చూపే చేర్చేనులే..
మదిలో మౌనానికి
మాట నేర్పేనులే..
చెలియో చెల్లాకో..
చూపే చేర్చేనులే..
మదిలో మౌనానికి
మాట నేర్పేనులే..
రెప్పపాటే కనలేని
లోకం కానుంటే..
నీ కనుపాపల్లో..
మెరిసే అద్దంలో..
నువ్వే నాకు దొరికే..
దొరికే..
వెన్నెల చల్లని
కాంతులన్నీ..
నీ నవ్వుతో..
గెలిచాయే..
నడిచే తీరం
అలల నువ్వే..
నా ఎదలో..
కొలచే..
నేల..
చెలియో చెల్లాకో..
చూపే చేర్చేనులే..
మదిలో మౌనానికి
మాట నేర్పేనులే..
కాలం నీతో ఆగాలని
కోరిక..
ఎదురుపడి చూసే..
పని..
మెత్తని నీ నడక..
మదిలో..
నెమ్మదిగ..
పయనం..
చేసె..
కరిగి..
చెలియో చెల్లాకో..
చూపే చేర్చేనులే..
మదిలో మౌనానికి
మాట నేర్పేనులే..
రెప్పపాటే కనలేని
లోకం కానుంటే..
నీ కనుపాపల్లో..
మెరిసే అద్దంలో..
నువ్వే నాకు దొరికే..
దొరికే..
English Lyrics / Transliteration
Choope Cherchenule..
Madilo Mounaniki
Maata Nerpenule..
Cheliyo Chellako..
Choope Cherchenule..
Madilo Mounaniki
Maata Nerpenule..
Reppapaate Kanaleni
Lokam Kaanunte..
Nee Kanupaapallo..
Merise Addamlo..
Nuvve Naaku Dorike..
Dorike..
Vennela Challani
Kaantulanni..
Nee Navvutho..
Gelichaaye..
Nadiche Theeram
Alala Nuvve..
Naa Edalo..
Kolache..
Nela..
Cheliyo Chellako..
Choope Cherchenule..
Madilo Mounaniki
Maata Nerpenule..
Kaalam Neetho Aagaalani
Korika..
Edurupadi Choose..
Pani..
Mettani Nee Nadaka..
Madilo..
Nemmadiga..
Payanam..
Chese..
Karigi..
Cheliyo Chellako..
Choope Cherchenule..
Madilo Mounaniki
Maata Nerpenule..
Reppapaate Kanaleni
Lokam Kaanunte..
Nee Kanupaapallo..
Merise Addamlo..
Nuvve Naaku Dorike..
Dorike..