Telugu Lyrics
చేయెత్తి ఆకాశాన్ని అందుకోగలమా
ఒకరికి ఒకరం దూరమైతే
బ్రతుకు భారం కాదా
బ్రతుకు భారం కాదా
చెంచాతో సముద్రాన్ని చెరగగలమా
చేయెత్తి ఆకాశాన్ని అందుకోగలమా
చెలిమిలేని లోకంలో
వెలుతురు లేదంటే
నిజమే కదా
మదిగల వారెవరైనా
మానవత్వం లేదంటే
తప్పు కదా
చెంచాతో సముద్రాన్ని చెరగగలమా
చేయెత్తి ఆకాశాన్ని అందుకోగలమా
కారు మబ్బులు కమ్మిన
లోకం చీకటి పాలైతే
ఎవ్వరు దిక్కు
ఆపదలో ఆదుకునే
బంధువులందరూ
ఎవ్వరు దిక్కు
చెంచాతో సముద్రాన్ని చెరగగలమా
చేయెత్తి ఆకాశాన్ని అందుకోగలమా
ఒకరికి ఒకరం దూరమైతే
బ్రతుకు భారం కాదా
బ్రతుకు భారం కాదా
English Lyrics / Transliteration
Cheyyethi aakashanni andukogalama
Okariki okaram dooramaithe
Brathuku bhaaram kaadaa
Brathuku bhaaram kaadaa
Chemmchatho samudranni cheragalama
Cheyyethi aakashanni andukogalama
Chelimileni lokamlo
Veluthuru ledante
Nijame kadaa
Madhi gala vaarevainaa
Maanavatvam ledante
Thappu kadaa
Chemmchatho samudranni cheragalama
Cheyyethi aakashanni andukogalama
Kaaru mabbulu kammina
Lokam cheekati paalaithe
Evvaru dikku
Aapadalo aadukunee
Bandhuvulundaroo
Evvaru dikku
Chemmchatho samudranni cheragalama
Cheyyethi aakashanni andukogalama
Okariki okaram dooramaithe
Brathuku bhaaram kaadaa
Brathuku bhaaram kaadaa