Telugu Lyrics
చెంప దెబ్బ చాలు చాలు
అది చాలనుకుంటా
నిద్ర లేపినట్టుంది
నడుము వంపు చూడు
మాయ చేస్తుందంట
అది నిజమనుకుంటా
కొత్తగా నచ్చింది
చెప్పెయ్ చెప్పెయ్
ఏదైనా సరే
అయినా అయినా
ఏమన్నా అడుగు
చెప్పెయ్ చెప్పెయ్
ఏదైనా సరే
అయినా అయినా
ఏమన్నా అడుగు
ఎందుకో తెలియదు
ఎదుట నువ్వుంటే
మెత్తబడతా నేను
రెండు ముక్కల్లో
అంతేనే కధ
అంతేనే కధ
చెప్పెయ్ చెప్పెయ్
ఏదైనా సరే
అయినా అయినా
ఏమన్నా అడుగు
చెంప దెబ్బ చాలు చాలు
చెంప దెబ్బ చాలు చాలు
ఒక చూపు చాలు
గుండెల్లో మెరుపు
ఒక మాట చాలు
లోకాలే తిరుగు
నన్ను చేరతావే
నిన్ను చేరతానే
పరువైన దారిన
కొత్తగా నడుస్తున్నా
కొత్త వెలుగిది
చెప్పెయ్ చెప్పెయ్
ఏదైనా సరే
అయినా అయినా
ఏమన్నా అడుగు
చెంప దెబ్బ చాలు చాలు
చెంప దెబ్బ చాలు చాలు
అది చాలనుకుంటా
నిద్ర లేపినట్టుంది
నడుము వంపు చూడు
మాయ చేస్తుందంట
అది నిజమనుకుంటా
కొత్తగా నచ్చింది
చెప్పెయ్ చెప్పెయ్
ఏదైనా సరే
అయినా అయినా
ఏమన్నా అడుగు
చెప్పెయ్ చెప్పెయ్
ఏదైనా సరే
అయినా అయినా
ఏమన్నా అడుగు
ఎందుకో తెలియదు
ఎదుట నువ్వుంటే
మెత్తబడతా నేను
రెండు ముక్కల్లో
అంతేనే కధ
అంతేనే కధ
English Lyrics / Transliteration
Chempa debba chaalu chaalu
Adi chaalanukunta
Nidra lepinattundi
Nadumu vampu choodu
Maaya chestundanta
Adi nijamanukunta
Koththaga nachchindi
Cheppey cheppey
Edainaa sare
Ayinaa ayinaa
Emannaa adugu
Cheppey cheppey
Edainaa sare
Ayinaa ayinaa
Emannaa adugu
Enduko teliyadu
Eduta nuvvunte
Meththabadataa nenu
Rendu mukkallo
Antene kadhaa
Antene kadhaa
Cheppey cheppey
Edainaa sare
Ayinaa ayinaa
Emannaa adugu
Chempa debba chaalu chaalu
Chempa debba chaalu chaalu
Oka choopu chaalu
Gundello merupu
Oka maata chaalu
Lokale tirugu
Nannu cherataave
Ninnu cherataane
Paruvaina daarina
Koththaga nadusthunnaa
Koththa velugidi
Cheppey cheppey
Edainaa sare
Ayinaa ayinaa
Emannaa adugu
Chempa debba chaalu chaalu
Chempa debba chaalu chaalu
Adi chaalanukunta
Nidra lepinattundi
Nadumu vampu choodu
Maaya chestundanta
Adi nijamanukunta
Koththaga nachchindi
Cheppey cheppey
Edainaa sare
Ayinaa ayinaa
Emannaa adugu
Cheppey cheppey
Edainaa sare
Ayinaa ayinaa
Emannaa adugu
Enduko teliyadu
Eduta nuvvunte
Meththabadataa nenu
Rendu mukkallo
Antene kadhaa
Antene kadhaa