Telugu Lyrics
చీరకొంచం చుట్టి…
పరికిణికి జాలెంట…
పరవశించే వేళ…
చెంపకు చారెడు… చెంపకు చారెడు
చీరకొంచం చుట్టి…
పరికిణికి జాలెంట…
పరవశించే వేళ…
పలికే పెదవి పైన…
పాలవెల్లి పూసిన
పాండురంగా ప్రభో…
పలికే పెదవి పైన…
పాలవెల్లి పూసిన
పాండురంగా ప్రభో…
పారించే కళ్ళలోనా
పన్నీరు పొంగిన
పాండురంగా ప్రభో…
చెంపకు చారెడు… చెంపకు చారెడు
చీరకొంచం చుట్టి…
పరికిణికి జాలెంట…
పరవశించే వేళ…
పొన్నపువ్వుల దండ…
పొన్నారి మొహమున
పాలవన్నె వెన్నెల…
పొన్నపువ్వుల దండ…
పొన్నారి మొహమున
పాలవన్నె వెన్నెల…
పిల్లజవ్వనంలోన
పగలనే దిగివచ్చిన
పాండురంగ ప్రభో…
చెంపకు చారెడు… చెంపకు చారెడు
చీరకొంచం చుట్టి…
పరికిణికి జాలెంట…
పరవశించే వేళ…
English Lyrics / Transliteration
Cheerakoncham chutti…
Parikiniki jaalenta…
Paravashinche vela…
Chempaku chaaredu… chempaku chaaredu
Cheerakoncham chutti…
Parikiniki jaalenta…
Paravashinche vela…
Palike pedavi paina…
Paalavelli poosina
Panduranga prabho…
Palike pedavi paina…
Paalavelli poosina
Panduranga prabho…
Paarinche kallalona
Panneeru pongina
Panduranga prabho…
Chempaku chaaredu… chempaku chaaredu
Cheerakoncham chutti…
Parikiniki jaalenta…
Paravashinche vela…
Ponnapuvvula danda…
Ponnaari mohamuna
Paalavanne vennela…
Ponnapuvvula danda…
Ponnaari mohamuna
Paalavanne vennela…
Pillajavvanamlona
Pagalane digivachchina
Panduranga prabho…
Chempaku chaaredu… chempaku chaaredu
Cheerakoncham chutti…
Parikiniki jaalenta…
Paravashinche vela…