Telugu Lyrics
చెట్టుకొమ్మల చాటుకొచ్చి
చీకటింట నిశిలావచ్చి
చిందులేయ తరలివచ్చి
చిలకపలుకుల చిన్ని చెలి
చిందరవందర నిలిచి
నవ్వుల నాట్యం నేర్పి
నవవిధ రతులిచ్చి
ముద్దమందారాల ముసుగులో
మల్లెపూల మురిపాలలో
మధురమైన కలల లోగిలిలో
మరులుకొలిపి మరగిపోయే
తూరుపు తెల్లవారకముందే
తారకలు వెలసిపోకముందే
తనువును మనసును తాకి
తొలగిపోయే తొలిపొద్దులా
చెండా తోట కావూకొచ్చి
చెట్టుకొమ్మల చాటుకొచ్చి
చీకటింట నిశిలావచ్చి
చిందులేయ తరలివచ్చి
English Lyrics / Transliteration
Chettukommala chaatukocchi
Cheekatinta nishilaavachi
Chinduleya tharali vachi
Chilakapulakula chinni cheli
Chindaravandara nilichi
Navvula naatyam nerpi
Navavidha rathulichi
Muddhamandaaraala musugulo
Mallepoola muripaalo
Madhuramaina kalala logililo
Marulukolipi maragipoye
Thoorupu thellavaarakamunde
Thaarakaalu velasipokamunde
Thanuvunu manasunu thaaki
Tholagipoye tholipoddhulaa
Chenda thota kaavukocchi
Chettukommala chaatukocchi
Cheekatinta nishilaavachi
Chinduleya tharali vachi