Telugu Lyrics
చేతిలోన రాగరట్టి
వంగి వంగి నడుస్తూ
రంగేళిగా సాగేటి
చెంగావి పంచకట్టి
చేతిలోన రాగరట్టి
అందం ఒక చిలిపి
అందమే ఇక కలసి
అరవిరిసి విరిసేటి
అందాల పువ్వే మరి
ముసిరిన వెన్నెలై
మురిసేటి తనువే మరి
నయనాలలో మెరుపు
నవ్వెనక అందం
చెంగవి పంచకట్టి
చేతిలోన రాగరట్టి
వంగి వంగి నడుస్తూ
రంగేళిగా సాగేటి
చెంగావి పంచకట్టి
చేతిలోన రాగరట్టి
కానుకుంది కళ్ళల్లో
కాంతులు విరియగా
తానుకుంది గొంతులో
రాగాలు తీయగా
తాళం వేసే అడుగులే
తళతళ మెరిసే తనువే
పలికే ప్రతీ పలుకులే
పైరగాలి వీచేలా
చెంగవి పంచకట్టి
చేతిలోన రాగరట్టి
వంగి వంగి నడుస్తూ
రంగేళిగా సాగేటి
చెంగావి పంచకట్టి
చేతిలోన రాగరట్టి
English Lyrics / Transliteration
Chethilona raagaratti
Vangi vangi nadustu
Rangaeligaa saageti
Chengavi panchakatti
Chethilona raagaratti
Andam oka chilipi
Andame ika kalasi
Aravirisi viriseti
Andala puvve mari
Musirina vennelai
Muriseti tanuve mari
Nayanaalalo merupu
Navvenaka andam
Chengavi panchakatti
Chethilona raagaratti
Vangi vangi nadustu
Rangaeligaa saageti
Chengavi panchakatti
Chethilona raagaratti
Kaanukundi kallallo
Kaantulu viriyagaa
Taanukundi gontulo
Raagaalu tiyyagaa
Taalam vese adugule
Talatal talatal merise tanuve
Palike prati palukule
Pairagaali vechelaa
Chengavi panchakatti
Chethilona raagaratti
Vangi vangi nadustu
Rangaeligaa saageti
Chengavi panchakatti
Chethilona raagaratti