Telugu Lyrics
కొత్త కోరికలు ఒలికింతలు
చెంగూ చెంగున కులికింతలు
కొత్త కోరికలు ఒలికింతలు
తొలి పిలుపులు తొలి కౌగిలింతలు
తీయ తీయని తొలి వలపులు
చెంగూ చెంగున కులికింతలు
కొత్త కోరికలు ఒలికింతలు
చెంగూ చెంగున కులికింతలు
కొత్త కోరికలు ఒలికింతలు
పగలంతా కలలు పంచుకుంటే
రాత్రంతా పాట పాడుకుంటే
పగలంతా కలలు పంచుకుంటే
రాత్రంతా పాట పాడుకుంటే
కన్నుల్లో వెలుగే కాంతులై
కమ్మేసే వయ్యారాలై
చెంగూ చెంగున కులికింతలు
కొత్త కోరికలు ఒలికింతలు
చెంగూ చెంగున కులికింతలు
కొత్త కోరికలు ఒలికింతలు
తుంటరి నవ్వుల తుమ్మెదల గుంపు
రంగుల వన్నెల రతికేళి నింపు
తుంటరి నవ్వుల తుమ్మెదల గుంపు
రంగుల వన్నెల రతికేళి నింపు
వేడి వేడి ఊసులు ఊగుతుంటే
వీచే చల్లనిగాలుల వలె
చెంగూ చెంగున కులికింతలు
కొత్త కోరికలు ఒలికింతలు
చెంగూ చెంగున కులికింతలు
కొత్త కోరికలు ఒలికింతలు
తొలి పిలుపులు తొలి కౌగిలింతలు
తీయ తీయని తొలి వలపులు
చెంగూ చెంగున కులికింతలు
కొత్త కోరికలు ఒలికింతలు
చెంగూ చెంగున కులికింతలు
కొత్త కోరికలు ఒలికింతలు
English Lyrics / Transliteration
Kotha korikalu olikintalu
Chengoo chenguna kulikintalu
Kotha korikalu olikintalu
Toli pilupulu toli kougilitthalu
Tiiya tiiyani toli valapulu
Chengoo chenguna kulikintalu
Kotha korikalu olikintalu
Chengoo chenguna kulikintalu
Kotha korikalu olikintalu
Pagalantha kalalu panchukunte
Rathrantha paata paadukunte
Pagalantha kalalu panchukunte
Rathrantha paata paadukunte
Kannullo veluge kaanthulai
Kammesee vayyaralii
Chengoo chenguna kulikintalu
Kotha korikalu olikintalu
Chengoo chenguna kulikintalu
Kotha korikalu olikintalu
Thuntari navvula thummedala gumpu
Rangula vennela rathikeli nimpu
Thuntari navvula thummedala gumpu
Rangula vennela rathikeli nimpu
Vedi vedi usulu ugutunte
Viche challani gaalulavale
Chengoo chenguna kulikintalu
Kotha korikalu olikintalu
Chengoo chenguna kulikintalu
Kotha korikalu olikintalu
Toli pilupulu toli kougilitthalu
Tiiya tiiyani toli valapulu
Chengoo chenguna kulikintalu
Kotha korikalu olikintalu
Chengoo chenguna kulikintalu
Kotha korikalu olikintalu