Telugu Lyrics
చెప్పినవే చెప్పినవే
చెప్పేట్టుగా చెప్పినవే
చెలియ నా చెలియ ప్రేమకు
ఏవో తెచ్చినవే
తెచ్చినవే తెచ్చినవే
తెచ్చినట్టే తెచ్చినవే
చెన్నై చందమామ చెట్టెక్కవే
నీలాల కళ్ళలో నన్ను చూడవే
ఎన్నెల నీడలో నన్ను చేరవే
చక్కెర పళ్ళలో నన్ను తాకవే
నీవుంటే చాలులే ఇంకేం వద్దులే
నా లోకం నువ్వేలే
చెన్నై చందమామ చెట్టెక్కవే
నీలాల కళ్ళలో నన్ను చూడవే
ఎన్నెల నీడలో నన్ను చేరవే
చక్కెర పళ్ళలో నన్ను తాకవే
నీవుంటే చాలులే ఇంకేం వద్దులే
నా లోకం నువ్వేలే
చందమామ చందమామ ఏవో చెప్పినవే
చెప్పినవే చెప్పినవే
చెప్పేట్టుగా చెప్పినవే
చెలియ నా చెలియ ప్రేమకు
ఏవో తెచ్చినవే
తెచ్చినవే తెచ్చినవే
తెచ్చినట్టే తెచ్చినవే
చిరు చిరు నవ్వుల చేరాలని
హాయ్ హాయ్ అన్నదే
నిన్ను నిన్నే చూడాలని
ఏంటో ఈ వింత
ఏంటో ఈ వింత
ఈ వింత వింత
ఈ వింత
నీలి నీలి కళ్ళల్లో
ముంచుతావా నన్ను
అర్థం కాని భాషలో
పిలుస్తుంటావా నన్ను
వదిలిపోతావా నన్ను
ఈ రెండే ప్రశ్నలు
కొత్త అనుభూతులు
చెన్నై చందమామ చెట్టెక్కవే
నీలాల కళ్ళలో నన్ను చూడవే
ఎన్నెల నీడలో నన్ను చేరవే
చక్కెర పళ్ళలో నన్ను తాకవే
నీవుంటే చాలులే ఇంకేం వద్దులే
నా లోకం నువ్వేలే
చందమామ చందమామ ఏవో చెప్పినవే
చెప్పినవే చెప్పినవే
చెప్పేట్టుగా చెప్పినవే
చెలియ నా చెలియ ప్రేమకు
ఏవో తెచ్చినవే
తెచ్చినవే తెచ్చినవే
తెచ్చినట్టే తెచ్చినవే
నీలి నీలి మేఘాలలో
తేలుతుంటే నువ్వే
నా ఊహల్లో రాగాలలో
మెరుస్తుంటావా నువ్వే
ఎందుకింత దాగుడు మూతలు
నిన్ను కానని క్షణాలు
ఏవో కొత్త తీరాలు
చెన్నై చందమామ చెట్టెక్కవే
నీలాల కళ్ళలో నన్ను చూడవే
ఎన్నెల నీడలో నన్ను చేరవే
చక్కెర పళ్ళలో నన్ను తాకవే
నీవుంటే చాలులే ఇంకేం వద్దులే
నా లోకం నువ్వేలే
చెన్నై చందమామ చెట్టెక్కవే
నీలాల కళ్ళలో నన్ను చూడవే
ఎన్నెల నీడలో నన్ను చేరవే
చక్కెర పళ్ళలో నన్ను తాకవే
నీవుంటే చాలులే ఇంకేం వద్దులే
నా లోకం నువ్వేలే
English Lyrics / Transliteration
Cheppinave cheppinave
Cheppettugaa cheppinave
Cheliya naa cheliya premaku
EvO techinave
Techinave techinave
Techinatte techinave
Chennai chandamaama chettekkave
Neelaala kallalO nannu choodave
Ennela needalO nannu cherave
Chakkera pallalO nannu taakave
Nuvunte chaalule inkEm vaddulE
Naa lOkam nuvvElE
Chennai chandamaama chettekkave
Neelaala kallalO nannu choodave
Ennela needalO nannu cherave
Chakkera pallalO nannu taakave
Nuvunte chaalule inkEm vaddulE
Naa lOkam nuvvElE
Chandamaama chandamaama evO cheppinave
Cheppinave cheppinave
Cheppettugaa cheppinave
Cheliya naa cheliya premaku
EvO techinave
Techinave techinave
Techinatte techinave
Chiru chiru navvula chEraalani
Hi hi annadE
Ninnu ninne choodaalani
EntO ee vintha
EntO ee vintha
Ee vintha vintha
Ee vintha
Neeli neeli kallallO
Munchutaavaa nannu
Ardham kaani bhaashalO
PilustunTavaa nannu
Vadili pOtavaa nannu
Ee rende praSnalu
Kotha anubhootulu
Chennai chandamaama chettekkave
Neelaala kallalO nannu choodave
Ennela needalO nannu cherave
Chakkera pallalO nannu taakave
Nuvunte chaalule inkEm vaddulE
Naa lOkam nuvvElE
Chandamaama chandamaama evO cheppinave
Cheppinave cheppinave
Cheppettugaa cheppinave
Cheliya naa cheliya premaku
EvO techinave
Techinave techinave
Techinatte techinave
Neeli neeli meghaalalO
TelutunTe nuvvE
Naa ooohallO raagaalalO
MerustunTaavaa nuvvE
Endukinta daaguDu mootalu
Ninnu kaanani kshaNaalu
EvO kotha teeraalu
Chennai chandamaama chettekkave
Neelaala kallalO nannu choodave
Ennela needalO nannu cherave
Chakkera pallalO nannu taakave
Nuvunte chaalule inkEm vaddulE
Naa lOkam nuvvElE
Chennai chandamaama chettekkave
Neelaala kallalO nannu choodave
Ennela needalO nannu cherave
Chakkera pallalO nannu taakave
Nuvunte chaalule inkEm vaddulE
Naa lOkam nuvvElE