Telugu Lyrics
చూపులతోటి కబుర్లు చెప్పాయి
మెల్లమెల్లగ మెల్లమెల్లగ
నన్ను కమ్మేసావే పిల్ల
మనసు లోతుల్లోకి జారిపోయావే
తాననేదే తనువే మారిపోయావే
చిట్టి పొట్టిగ నీ నవ్వులు
మెరిసే మెరిసే మెరుపులవని
వెన్నెల వెన్నెల కిరణములని
చూస్తుంటే నా కళ్ళు చెదిరే
నువ్వు చూసే చూపులకు
లోకం మొత్తం మరిచిపోయా
నన్ను మాయ చేసావే
మెల్లమెల్లగ మెల్లమెల్లగ
నన్ను కమ్మేసావే పిల్ల
మనసు లోతుల్లోకి జారిపోయావే
తాననేదే తనువే మారిపోయావే
కనులలో నీ రూపం
కలల్లో నీ రూపం
నీతో నడకలు
నాకు నూతన లోకం
మాటలకు అందని
మధుర భావన
నీతో కలిసి ఉంటే
నేను కొత్త లోకం
అపుడప్పుడు అపుడప్పుడు
చాటుగా చూసే చూపులతో
చెప్పసావే చెప్పసావే
ప్రేమ కబుర్లు నువ్వు
మెల్లమెల్లగ మెల్లమెల్లగ
నన్ను కమ్మేసావే పిల్ల
మనసు లోతుల్లోకి జారిపోయావే
తాననేదే తనువే మారిపోయావే
హృదయ వీణపై
స్వరాలు మీటుతూ
నన్ను నడిపిస్తూ
మదిలో చేరుతూ
ఏ రాగమో ఏ తాళమో
తెలియదు నాకు
నీ నవ్వుతో నా
లోకం నిండుగా
అపుడప్పుడు అపుడప్పుడు
చాటుగా చూసే చూపులతో
చెప్పసావే చెప్పసావే
ప్రేమ కబుర్లు నువ్వు
మెల్లమెల్లగ మెల్లమెల్లగ
నన్ను కమ్మేసావే పిల్ల
మనసు లోతుల్లోకి జారిపోయావే
తాననేదే తనువే మారిపోయావే
English Lyrics / Transliteration
Choopulathoti kaburlu cheppai
Mellamellaga mellamellaga
Nannu kammvesave pilla
Manasu lothuloki jaaripoyave
Taananedhe thanuve maaripoyave
Chitti pottiga nee navvulu
Merise merise merupulavani
Vennela vennela kiranmulani
Choosthununte naa kallu chedire
Nuvvu chuse choopulaku
Lokam moththam marichipoya
Nannu maaya chesave
Mellamellaga mellamellaga
Nannu kammvesave pilla
Manasu lothuloki jaaripoyave
Taananedhe thanuve maaripoyave
Kanulalo nee roopam
Kalallo nee roopam
Neetho nadakalu
Naaku noothana lokam
Maatalaku andani
Madhura bhavana
Neetho kalisi unte
Nenu kotha lokam
Apudappudu apudappudu
Chaatu ga chuse choopulatho
Cheppasaave cheppasaave
Prema kaburlu nuvvu
Mellamellaga mellamellaga
Nannu kammvesave pilla
Manasu lothuloki jaaripoyave
Taananedhe thanuve maaripoyave
Hrudaya veenapai
Swaralu meetuthoo
Nannu nadipisthoo
Madilo cheruthoo
Ae ragamo ae thaalamo
Teliyadu naaku
Nee navvutho naa
Lokam nindugaa
Apudappudu apudappudu
Chaatu ga chuse choopulatho
Cheppasaave cheppasaave
Prema kaburlu nuvvu
Mellamellaga mellamellaga
Nannu kammvesave pilla
Manasu lothuloki jaaripoyave
Taananedhe thanuve maaripoyave