Telugu Lyrics
చెప్పాలని ఉంది
చెప్పాలని ఉంది
నీతో చెప్పాలని ఉంది
మౌనంలో దాచిన
మాట ఏదో ఉంది
నయనాన తెలిపే
భావన ఏదో ఉంది
ఎదలో ఏవో కలలు
కదిలే వేళ లో
రేగే ఈ ఆలొచన
ఏమిటో తెలీదే
చెప్పాలని ఉంది
చెప్పాలని ఉంది
చెప్పాలని ఉంది
నీతో చెప్పాలని ఉంది
చిరుగాలిలో మేఘం
మెరిసిన తారకం
సరసాలాడే కల
నేను కాగా
నీ ఊహల నీడై
నీ ఊహల ఒడిలో
నిన్నే వెతికే
వెలుగే నేను కాగా
ఈ తనువు నాతోనే
ఉందా లేక ఉందన
ప్రియా నీతోనే
పోనులే
చెప్పాలని ఉంది
చెప్పాలని ఉంది
చెప్పాలని ఉంది
నీతో చెప్పాలని ఉంది
మౌనంలో దాచిన
మాట ఏదో ఉంది
నయనాన తెలిపే
భావన ఏదో ఉంది
చిగురించే ఆశలు
నీకై వేచేవేళ
గుండె నిండి పోయే
ప్రేమలో
నీ కళ్ళలోని మెరుపు
నా ఊసుల పలుకు
నీ చేరిన క్షణం
నా లోకం
నీ నవ్వు నాలో
రగిలించే ఉష
నీ చూపు నాలోని
దివ్వెన
అందుకో నా హృదయ
సందేశాన్ని
నీకై నేను
అందించే దీవెన
చెప్పాలని ఉంది
చెప్పాలని ఉంది
చెప్పాలని ఉంది
నీతో చెప్పాలని ఉంది
మౌనంలో దాచిన
మాట ఏదో ఉంది
నయనాన తెలిపే
భావన ఏదో ఉంది
ఎదలో ఏవో కలలు
కదిలే వేళ లో
రేగే ఈ ఆలొచన
ఏమిటో తెలీదే
English Lyrics / Transliteration
Cheppalani undhi
Cheppalani undhi
Neetho cheppalani undhi
Mounamlo daachina
Maata yedho undhi
Nayanaana thilipae
Bhavana yedho undhi
Edhalo aevO kalalu
Kadhilay vaela lo
Raeyghay ee aalochana
Yemito theleydhay
Cheppalani undhi
Cheppalani undhi
Cheppalani undhi
Neetho cheppalani undhi
Chirugaalilo megham
Merisina tharakam
Sarasalaaday kala
Nenu kaaga
Nee oohala needai
Nee oohala odilo
Ninnay vathikay
Velugay nenu kaaga
Ee thanuvu naathoney
Undha laeka undhan
Priayaa neethoney
Ponule
Cheppalani undhi
Cheppalani undhi
Cheppalani undhi
Neetho cheppalani undhi
Mounamlo daachina
Maata yedho undhi
Nayanaana thilipae
Bhavana yedho undhi
Chigurinchay aashalu
Neekai vachay vaela
Gunday nindi poya
Preyma lo
Nee kallalOni merupu
Naa oosula paluku
Nee chaerina kshanam
Naa lokam
Nee navvu naalo
Ragilinchay usha
Nee choopu naalOyni
Dheevana
AndukO naa hrudaya
Sandeshaanni
Neekai nenu
Andinchay dheevana
Cheppalani undhi
Cheppalani undhi
Cheppalani undhi
Neetho cheppalani undhi
Mounamlo daachina
Maata yedho undhi
Nayanaana thilipae
Bhavana yedho undhi
Edhalo aevO kalalu
Kadhilay vaela lo
Raeyghay ee aalochana
Yemito theleydhay