Telugu Lyrics
చెవిలో చెప్పాలని నా ఆశలు
నీకసలు ఖాళీ దొరకదు
నీవుంటే ఇంక నిద్రపోదు
నువ్వుంటే ఇంక నిద్రపోదు
చెప్పాలంటే ఎన్నో కబుర్లు
చెవిలో చెప్పాలని నా ఆశలు
లోకంలో ఎన్నో వింతలు
అన్నీ నీతోనే చూడాలని
నా మనసులో ఎన్నో ఊహలు
అన్నీ నీవేగా కావాలి
నా ఊహలే నిజమైతే
ఈ లోకం పులకరింత
ఈ వయసు విరిసింది
నీ ప్రేమకు స్వాగతమా
నీ ప్రేమకు స్వాగతమా
చెప్పాలంటే ఎన్నో కబుర్లు
చెవిలో చెప్పాలని నా ఆశలు
పగలంతా నీ ధ్యాసే
రాత్రంతా నీ తలపే
నా కన్నులలో నువ్వే
నా పెదవుల పైనా నువ్వే
కాలం నిలిచిపోవాలి
నీ కౌగిలిలో ఒదిగిపోవాలి
ఈ క్షణమే నిలిచిపోతే
ప్రతి నిన్నే మరచిపోదా
ప్రతి నిన్నే మరచిపోదా
చెప్పాలంటే ఎన్నో కబుర్లు
చెవిలో చెప్పాలని నా ఆశలు
నీకసలు ఖాళీ దొరకదు
నీవుంటే ఇంక నిద్రపోదు
నువ్వుంటే ఇంక నిద్రపోదు
చెప్పాలంటే ఎన్నో కబుర్లు
చెవిలో చెప్పాలని నా ఆశలు
English Lyrics / Transliteration
Chevi lo cheppalani naa aashalu
Neekasalu khali dorakadu
Nuvvunte inka nidrapodu
Nuvvunte inka nidrapodu
Cheppalante enno kaburlu
Chevi lo cheppalani naa aashalu
Lokam lo enno vinthalu
Anni neethone choodalani
Naa manasulo enno oohalu
Anni neevega kaavali
Naa oohale nijamaithe
Ee lokam pulakarinta
Ee vayasu virisindi
Nee premaku swagathama
Nee premaku swagathama
Cheppalante enno kaburlu
Chevi lo cheppalani naa aashalu
Pagal antha nee dhyase
Raathrantha nee thalape
Naa kannulalo nuvve
Naa pedavula paina nuvve
Kaalam nilichipovali
Nee kougililo odigipovali
Ee kshaname nilichipothe
Prathi ninne marachipoda
Prathi ninne marachipoda
Cheppalante enno kaburlu
Chevi lo cheppalani naa aashalu
Neekasalu khali dorakadu
Nuvvunte inka nidrapodu
Nuvvunte inka nidrapodu
Cheppalante enno kaburlu
Chevi lo cheppalani naa aashalu