Telugu Lyrics
చూపుతోనే చెప్పేసా
ఏదో తెలియదే
అది ఏదో తేల్చలేదే
చెప్పలేదంటనక
చూపుతోనే చెప్పేసా
ఏదో తెలియదే
అది ఏదో తేల్చలేదే
నన్నేమి అడగనంత
పదిలమే ఈ దొంగతనం
నాదే అన్న సంగతి
నెమ్మదిగా నేర్పిన క్షణం
నీ కోసమే ఇన్నాళ్ళు
అదే కదా కథ
నీతోనే ఈ లోకం
అదే కదా వ్యథ
చెప్పలేదంటనక
చూపుతోనే చెప్పేసా
ఏదో తెలియదే
అది ఏదో తేల్చలేదే
లోకం కాస్త ఆగితే
నీతోనే పయనం
కొత్త ఊపిరి పోస్తే
ప్రతి క్షణం ఒక వరం
కాలమంతా నిలిచిపోతే
కొత్త అందం ఇదే
మది నిండి నిలువరిస్తే
నీ రూపం ఇదే
నీ కోసమే ఇన్నాళ్ళు
అదే కదా కథ
నీతోనే ఈ లోకం
అదే కదా వ్యథ
చెప్పలేదంటనక
చూపుతోనే చెప్పేసా
ఏదో తెలియదే
అది ఏదో తేల్చలేదే
నన్నేమి అడగనంత
పదిలమే ఈ దొంగతనం
నాదే అన్న సంగతి
నెమ్మదిగా నేర్పిన క్షణం
English Lyrics / Transliteration
Chooputone cheppesa
Edo teliyade
Adi edo telchalade
Cheppaledantana
Chooputone cheppesa
Edo teliyade
Adi edo telchalade
Nannemi adagananta
Padilame ee dongatanam
Naade anna sangati
Nemmadiga nerpina kshanam
Nee kosame ennallu
Ade kada katha
Neetone ee lokam
Ade kada vyatha
Cheppaledantana
Chooputone cheppesa
Edo teliyade
Adi edo telchalade
Lokam kaasta aagite
Neetone payanam
Kotha oopiri doste
Prati kshanam oka varam
Kaalamanta nilichipote
Kotha andam ide
Madi nindi niluvariste
Nee roopam ide
Nee kosame ennallu
Ade kada katha
Neetone ee lokam
Ade kada vyatha
Cheppaledantana
Chooputone cheppesa
Edo teliyade
Adi edo telchalade
Nannemi adagananta
Padilame ee dongatanam
Naade anna sangati
Nemmadiga nerpina kshanam