Telugu Lyrics
చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పమ్మా
చిలకమ్మా చిలకమ్మా
పలికితే చెప్పమ్మా
వయ్యారంగా కొంచెం
మాట్లాడితే చెప్పమ్మా
ఏం కోకెమ్మ మౌనమె
ఎడబాటు నా గుండెలో
ఏం కోకెమ్మ మౌనమె
ఎడబాటు నా గుండెలో
కొత్త కబురేదో
చెప్పమ్మా చెప్పమ్మా
కొత్త కబురేదో
చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పమ్మా
చందమామకి వెన్నెల
ఏలనో కానమ్మ
నవ్విన పెదవిపైన
ఏలనో ఏమమ్మ
నీ కళ్ళల్లోని లోకమ
నా కంట కానమ్మ
నీ పలికే మౌనముల
అర్థమౌతుందమ్మ
మనసేది చెప్తే
అదె నిజమమ్మా
నీ మాయలో నేను
మరిచానమ్మా
చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పమ్మా
చిలకమ్మా చిలకమ్మా
పలికితే చెప్పమ్మా
వయ్యారంగా కొంచెం
మాట్లాడితే చెప్పమ్మా
ఏం కోకెమ్మ మౌనమె
ఎడబాటు నా గుండెలో
ఏం కోకెమ్మ మౌనమె
ఎడబాటు నా గుండెలో
కొత్త కబురేదో
చెప్పమ్మా చెప్పమ్మా
కొత్త కబురేదో
చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పమ్మా
నీ నవ్వుల జాబిలి
నాకు ఎందుకమ్మ
నీ పెదవుల తేనెల
తాగనియమ్మా
నిన్నె నమ్మిన ఈ మది
ఇంకేమి చేయ్యదు
నీ వెన్నెల చూసే
తరికొరవైతే
మనసేది చెప్తే
అదె నిజమమ్మా
నీ మాయలో నేను
మరిచానమ్మా
చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పమ్మా
చిలకమ్మా చిలకమ్మా
పలికితే చెప్పమ్మా
వయ్యారంగా కొంచెం
మాట్లాడితే చెప్పమ్మా
ఏం కోకెమ్మ మౌనమె
ఎడబాటు నా గుండెలో
ఏం కోకెమ్మ మౌనమె
ఎడబాటు నా గుండెలో
కొత్త కబురేదో
చెప్పమ్మా చెప్పమ్మా
కొత్త కబురేదో
చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పమ్మా
English Lyrics / Transliteration
Cheppamma Cheppamma
Cheppamma Cheppamma
Cheppamma Cheppamma
Chilakamma Chilakamma
Palikithe Cheppamma
Vayyārangā konchem
Māṭlāḍithe Cheppamma
Ēṁ Kōkem’ma Maunamē
Eḍabāṭu nā guṇḍelō
Ēṁ Kōkem’ma Maunamē
Eḍabāṭu nā guṇḍelō
Kotta kaburēdō
Cheppamma Cheppamma
Kotta kaburēdō
Cheppamma Cheppamma
Cheppamma Cheppamma
Cheppamma Cheppamma
Chandamāmaki Vennela
Ēlanō Kānammā
Navvina pedavipaina
Ēlanō Ēm’mamā
Nī kaḷlalōni lōkamā
Nā kaṇṭa kānammā
Nī palikē maunamula
Arthamavutundammā
Manasēdi cheptē
Adē nijamammā
Nī māyalō nēnu
Marichānammā
Cheppamma Cheppamma
Cheppamma Cheppamma
Chilakamma Chilakamma
Palikithe Cheppamma
Vayyārangā konchem
Māṭlāḍithe Cheppamma
Ēṁ Kōkem’ma Maunamē
Eḍabāṭu nā guṇḍelō
Ēṁ Kōkem’ma Maunamē
Eḍabāṭu nā guṇḍelō
Kotta kaburēdō
Cheppamma Cheppamma
Kotta kaburēdō
Cheppamma Cheppamma
Cheppamma Cheppamma
Cheppamma Cheppamma
Nī navvula jābili
Nāku endukam’mā
Nī pedavula tēnala
Tāganīyam’mā
Ninne nammina ī madi
Inkēmi cheyyadu
Nī vennela chūsē
Tarikoravaitē
Manasēdi cheptē
Adē nijamammā
Nī māyalō nēnu
Marichānammā
Cheppamma Cheppamma
Cheppamma Cheppamma
Chilakamma Chilakamma
Palikithe Cheppamma
Vayyārangā konchem
Māṭlāḍithe Cheppamma
Ēṁ Kōkem’ma Maunamē
Eḍabāṭu nā guṇḍelō
Ēṁ Kōkem’ma Maunamē
Eḍabāṭu nā guṇḍelō
Kotta kaburēdō
Cheppamma Cheppamma
Kotta kaburēdō
Cheppamma Cheppamma
Cheppamma Cheppamma
Cheppamma Cheppamma